సంగారెడ్డిలో దారుణం.. ఆస్తి కోసం తల్లిని 20 సార్లు పొడిచి.. ఆ కసాయి కొడుకు ఏం చేశాడంటే?
ఆస్తి కోసం కన్న తల్లిని కిరాతంగా హత్య చేసిన ఘటన రంగారెడ్డి జిల్లాలో జరిగింది. మద్యానికి బానిసై రోజూ ఇంట్లో గొడవలు పడేవాడు. ఈ క్రమంలో తల్లిని 20 చోట్ల కత్తితో పొడిచి చంపాడు. స్థానికులు గమనించి ఆసుపత్రికి తీసుకెళ్లగ చికిత్స తీసుకుంటూనే మృతి చెందింది.
BIG BREAKING: కుంభమేళాలో మరో ఘోర ప్రమాదం.. ముగ్గురు సంగారెడ్డి వాసులు దుర్మరణం
మహా కుంభమేళాలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు సంగారెడ్డి వాసులు దుర్మరణం చెందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వీరి మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. వారికి తక్షణమే సహాయక చర్యలు అధికారులను ఆదేశించారు.
Sangareddy : తెగించిన కామాంధులు.. చాక్లెట్ ఆశ చూపి ఎనిమిదేళ్ల చిన్నారిపై.. !
సంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. చాక్లెట్ ఆశ చూపి ఎనిమిదేళ్ల చిన్నారిపై ఇద్దరు కామాంధులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. నిందితులను పట్టుకుని దేహశుద్ధి చేశారు స్థానికులు. సంగారెడ్డి మండలంలోని ఫసల్ వాదీలో ఈ ఘటన చోటుచేసుకుంది.
Telangana Crime: ఇన్సూరెన్స్ డబ్బుల కోసం బావనే హతమార్చిన బావమరిది!
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ సోమ్లాతండాకు చెందిన బానోత్ గోపాల్‌నాయక్ దారుణ హత్యకు గురైయ్యాడు.జేసీబీ, ఇన్సూరెన్స్ డబ్బుల కోసం సొంత బావమరిది నరేశ్ నాయక్ నే హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు.
పెయింటర్ కాదు పాపిష్టోడు.. భర్త కళ్లముందే భార్యపై అత్యాచారం : సంగారెడ్డిలో దారుణం
సంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. భర్త కళ్లముందే ఆమె భార్యపై అత్యాచారం చేశాడో దుర్మార్గుడు. ఫసల్వాదిలోని జ్యోతిర్వాస్తు విద్యాపీఠంలో యింటింగ్ పనులు చేస్తున్న తమిళనాడుకు చెందిన మాథవన్ అనే వ్యక్తి వివాహితపై కన్నేసి భర్త కళ్లముందే అత్యాచారం చేశాడు.
ప్రియుడితో కలిసి భర్తను కిరాతకంగా.. || Wife Ki*ll*ed Husband In Sangareddy | RTV
40వేల కోట్లు.. 400 ఎకరాలు మంత్రుల కబ్జా | Sangareddy Public Serious On Congress Land Grabbing | RTV
నడిరోడ్డుపై దారుణం.. తల్లీ కొడుకును నరికి చంపిన యువకుడు!
సంగారెడ్డి జిల్లాలో పట్టపగలే దారుణం జరిగింది. పాత కక్షతో సరోజాదేవి, అనిల్ అనే తల్లీ కొడుకులను బీహార్‌కు చెందిన నాగరాజు బొంతపల్లిలో నడిరోడ్డుపై కత్తితో పొడిచి చంపేశాడు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.