Building Collapse : అక్రమకట్టడాలను బాంబులతో కూల్చేశారు!
TG: సంగారెడ్డి జిల్లాలో కొండాపూర్ (మం) మల్కాపూర్‌లో భారీ భవనాన్ని అధికారులు కూల్చివేశారు. చెరువులో అక్రమంగా నిర్మించారని రైతుల నుంచి ఫిర్యాదులు రావడంతో.. రంగంలోకి దిగిన ఇరిగేషన్, మున్సిపల్ అధికారులు బాంబులు పెట్టి ఆ భవనాన్ని నేలమట్టం చేశారు.