ఇంటర్నేషనల్ Donald Trump: మరో కంపెనీకు వార్నింగ్ ఇచ్చిన ట్రంప్.. ఈ దేశాల్లో తయారు చేస్తే సుంకం తప్పదు శాంసంగ్‌తో పాటు మిగతా స్మార్ట్ఫోన్లకు 25 శాతం సుంకం విధిస్తామని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. శాంసంగ్‌తో పాటు మిగతా కంపెనీ ఉత్పత్తులను కూడా అమెరికాలోనే తయారు చేయాలి. లేకపోతే టారిఫ్‌లు విధిస్తామని హెచ్చరించారు. By Kusuma 24 May 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
టెక్నాలజీ Samsung Galaxy F56 5G: శాంసంగ్ నుంచి పిచ్చెక్కించె ఫోన్.. ఫస్ట్‌సేల్‌లో కిర్రాక్ డిస్కౌంట్! శాంసంగ్ Galaxy F56 5G మొబైల్ సేల్ ఇవాళ ప్రారంభమైంది. 8/128GB ధర రూ.27,999, 8/256GB ధర రూ.30,999గా ఉంది. రూ.2,000 తక్షణ బ్యాంక్ డిస్కౌంట్ కూడా పొందొచ్చు. అప్పుడు మరింత తక్కువకు లభిస్తుంది. ఇది గ్రీన్, వైలెట్ కలర్ ఆప్షన్లలో వచ్చింది. By Seetha Ram 08 May 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
టెక్నాలజీ Samsung AI Refrigerator: ఇదేం కిక్కు భయ్యా.. ఫైండ్ మై ఫోన్ ఫీచర్‌తో శాంసంగ్ AI ఫ్రిడ్జ్ లాంచ్! శాంసంగ్ కంపెనీ ఏఐ ఆధారిత ఫ్రిడ్జ్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. బెస్పోక్ AI-పవర్డ్ రిఫ్రిజిరేటర్‌ను రిలీజ్ చేసింది. ఇందులో ఎన్నో అధునాతన ఫీచర్లు అందించింది. ఫైండ్ మై ఫోన్ ఫీచర్ కూడా ఉంది. ఈ ఫీచర్ ద్వారా పోయిన ఫోన్‌ను ట్రాక్ చేసి చెబుతుంది. By Seetha Ram 02 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ శాంసంగ్ కో సీఈఓ హన్ జోంగ్-హీ కన్నుమూత దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ శాంసంగ్ కో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ హన్ జోంగ్-హీ (63) కన్నుమూశారు. గుండె పోటు రావడంతో అతను మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. By Kusuma 25 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
టెక్నాలజీ Samsung Galaxy S25 Edge: శాంసంగ్ హైక్లాస్ ఫోన్.. 200MP కెమెరాతో భారత్‌లో లాంచ్‌కు రెడీ! శాంసంగ్ గెలాక్సీ ఎస్25 ఎడ్జ్ స్మార్ట్‌ఫోన్ త్వరలో భారత మార్కెట్లో లాంచ్ కానుంది. ఏప్రిల్ 16న లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. దీని ధర దాదాపు రూ. 1,10,000 ఉండవచ్చని ఓ టిప్‌స్టర్ అభిప్రాయపడ్డారు. ఇది 200MP కెమెరాను కలిగి ఉంటుంది. 12 GB RAMతో రానుంది. By Seetha Ram 21 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Viral Video: నీ ఫోన్ నీకు కావాలంటే..నాకు కావాల్సింది ఇచ్చేయ్! బృందావన్ లో ఒక వానరం ఏకంగా ఒక పర్యాటకుడి నుంచి సామ్ సంగ్ ఎస్ 25 మొబైల్ ఫోన్ ను ఎత్తుకుపోయింది.కోతిని ఎంత బతిమాలుడుకున్నప్పటికీ..అది ఇవ్వలేదు.దీంతో అక్కడున్న వారు ఓ మ్యాంగో జ్యూస్ ప్యాకెట్ విసరగా దానిని పట్టుకున్న కోతి, ఫోన్ ను కింద పడేసింది. By Bhavana 18 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ మార్కెట్లోకి వచ్చేస్తున్న శాంసంగ్ ట్రై ఫోల్డబుల్ ఫోన్.. ఫీచర్లు మస్తున్నాయ్ బ్రదర్ శాంసంగ్ గెలాక్సీ జీ ఫోల్డ్ పేరుతో కొత్త ఫోల్డబుల్ ఫోన్‌ను విడుదల చేస్తోంది. ఈ ఏడాది జులైలో లాంఛ్ చేయాలని శాంసంగ్ భావిస్తోంది. అయితే పరిమిత సంఖ్యలోనే ఈ మొబైల్స్‌ను లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఆకర్షణీయమైన డిజైన్‌తో ఈ ఫోల్డబుల్ ఫోన్ ఉండనుంది. By Kusuma 25 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Samsung Upcoming Smartphone: సామ్సంగ్ ఫోన్ల జాతర.. మార్కెట్లోకి రానున్న మొబైల్స్ ఇవే! ప్రముఖ టెక్ బ్రాండ్ సామ్సంగ్ త్వరలో తన లైనప్‌లో ఉన్న పలు ఫోన్లను లాంచ్ చేయనుంది. గెలాక్సీ ఎ06 5జీ, గెలాక్సీ ఎ36 5జీ, గెలాక్సీ ఎ56 5జీ మొబైళ్లను రిలీజ్ చేయనుంది. వీటికి సంబంధించిన ఫీచర్లు, స్పెషిఫికేషన్లు తాజాగా వెల్లడయ్యాయి. By Seetha Ram 16 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ ఇదెక్కడి ఆఫర్ రా బాబు.. రూ.80 వేల శాంసంగ్ ఫోన్ కేవలం రూ.12 వేలకే! ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2024లో శాంసంగ్ గెలాక్సీ ఎస్23 ఎఫ్ఈ స్మార్ట్‌ఫోన్‌ను అతి తక్కువ ధరకే కొనుక్కోవచ్చు. దీని అసలు ధర రూ.79,999 కాగా.. సేల్ సమయంలో రూ.29,999కి లిస్ట్ అయింది. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌తో రూ.11,949కి సొంతం చేసుకోవచ్చు. By Seetha Ram 01 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn