Samsung Music Frame: డాల్బీ అట్మోస్‌తో వస్తున్న శామ్సంగ్ మ్యూజిక్ ఫ్రేమ్..
శామ్సంగ్ భారతదేశంలో మ్యూజిక్ ఫ్రేమ్‌ను ప్రారంభించింది. ఇది స్టైలిష్ వైర్లెస్ స్పీకర్, దీనిని మీరు మీ గదిలో గోడకి కూడా వేలాడతీయొచ్చు. మీరు దీన్ని పోర్టబుల్ పద్ధతిలో కూడా ఉపయోగించవచ్చు.