Latest News In Telugu Salt : ఉప్పు ఎక్కువగా తింటే త్వరగా పైకి పోతారు.. ఎలాగంటే? ఆహారం రుచిని పెంచడానికి ఉప్పు కూడా అవసరం. ఉప్పు ఎంత మేలు చేస్తుందో.. ఉప్పు ఎక్కువగా తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. శరీరంలో సోడియం, క్లోరైడ్ స్థాయిలు పెంచి అవయవాలకు హానికరంతోపాటు రక్తపోటు సమస్య పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 16 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Salt: తక్కువ ఉప్పు తింటే కిడ్నీలకు ఏమౌతుందో తెలుసా? శరీరంలో అధిక సోడియం అధిక రక్తపోటుకు దారితీయటంతోపాటు అంతేకాకుండా గుండె జబ్బులు, గ్యాస్ట్రిక్ క్యాన్సర్, ఊబకాయం, ఆస్టియోపోరోసిస్, మెనియర్స్ వ్యాధి, కిడ్నీ వ్యాధి వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఉప్పు తక్కువగా తింటే కిడ్నీ కణాలు బాగుపడతాయని అమెరికా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. By Vijaya Nimma 04 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu సాల్ట్‌తో క్యాన్సర్ ముప్పు..తాజా అధ్యయనంలో షాకింగ్ నిజాలు.. ఉప్పు లేనిదే ఓ వంట కూడా రుచించదు. అయితే ఈ ఉప్పు అధికంగా తీసుకోవడం వల్ల క్యాన్సర్ ముప్పు 40 శాతం పెరిగుతుందని తాజా అధ్యయనం తెలిపింది. ఇంతకీ ఉప్పు తీసుకోవడం వల్ల క్యాన్సర్ ముప్పు నిజంగానే పెరుగుతుందా? పరిశోధకులు ఏమి చెప్తున్నారు? వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. By Durga Rao 17 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Salt: ఉప్పు అతిగా తినేవాళ్లు జాగ్రత్త.. ఎక్కువైతే మరణానికి కారణమని తెలుసా..!! ఉప్పులో చాలా సోడియం ఉంటుంది. అధిక సోడియం తీసుకుంటే ప్రాణానికే ప్రమాదమని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణులు చెబుతున్నారు. అందుకే ఎక్కువ ఉప్పు తినడం మానుకోవాలంటున్నారు. ఉప్పు మరణానికి కారణమని నివేదించే ఆరోగ్య చిట్కాలను తెసుకోవాలంటే ఈ ఆర్టికల్లోకి వెళ్లండి. By Vijaya Nimma 29 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health : రోజుకు ఎన్ని చెంచాల ఉప్పు తినాలి? రోజుకు ఎన్ని చెంచాల ఉప్పు తినాలి? మీరు కూడా అవసరమైన దానికంటే చాలా రెట్లు ఎక్కువ తింటున్నారా? అయితే మీరు కచ్చింతంగా ప్రమాద వ్యాధుల భారీన పడాల్సిందే.అసలు ఉప్పు అధికంగా తీసుకోవటం పై వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్పిందో తెలుసుకోండి! By Durga Rao 03 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health: మీ ఆహారంలో ఈ ఒక్క విషయం లేదా.. అయితే మీ మెదడు ప్రమాదంలో పడినట్లే! సోడియానికి మంచి మూలం అయిన తెల్ల ఉప్పును చాలా ఇళ్లలో ఉపయోగిస్తారు. అయినప్పటికీ, ఎక్కువ ఉప్పు తినడం సోడియానికి ప్రయోజనకరంగా చెప్పారు. పరిమిత పరిమాణంలో ఉప్పు తీసుకోవాలి.సోడియం కోసం కాటేజ్ చీజ్ తినవచ్చు. 100 గ్రాముల చీజ్‌లో దాదాపు 300 mg సోడియం ఉంటుంది. By Bhavana 23 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Bath Tips: బకెట్ నీటీలో చిటికెడు ఉప్పు.. ఇలా స్నానం చేస్తే ఎన్నో లాభాలు! ఉప్పు నీటిలో యాంటీ ఇన్‌ఫ్లెమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇది శరీరాన్ని ఇన్ఫెక్షన్ నుంచి కాపాడుతుంది. బకెట్ నీటిలో చిటికెడు ఉప్పు కలిపి స్నానం చేస్తే చాలు.. ఇది చర్మాన్ని మెరుగుపరచడంతో పాటు కండరాల నొప్పిని తగ్గిస్తుంది. మంచి నిద్రను ప్రోత్సహిస్తుంది. By Vijaya Nimma 21 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Tea Tips: టీలో చక్కెరతో పాటు ఉప్పు వేసుకుంటే ఏమవుతుంది?..ఆరోగ్యానికి మంచిదేనా? చాలామంది బ్లాక్ టీ, గ్రీన్ టీ, లెమన్ టీలో ఉప్పు కలుపుకుని తాగుతారు. ఇలా చేయడం వల్ల జీవక్రియ రేటు మెరుగు పడుతుంది. బరువు తగ్గాలనుకుంటే బ్లాక్ సాల్ట్ కలిపిన గ్రీన్ టీని తాగవచ్చు. ఇలా చేస్తే అజీర్ణం, ఎసిడిటీ, అజీర్తి సమస్యలు తగ్గుతాయని వైద్యులు అంటున్నారు. By Vijaya Nimma 05 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu National Salt Awareness Week : ఆహారంలో చిటికెడు ఉప్పు ఎందుకు అవసరమో తెలుసా! ఉప్పు శరీరానికి ఎంతో ముఖ్యమైనది. ఉప్పు లేకపోవడం వల్ల శరీరంలో సోడియం లోపం తీవ్రమవుతుంది. ఇది స్ట్రోక్‌కు కారణం కావచ్చు. మెదడుకు రక్త సరఫరాలో అంతరాయం ఏర్పడినప్పుడు, తగ్గిపోయినప్పుడు ఇవి సంభవిస్తాయి. దీని వలన మెదడు కణాలకు నష్టం, శాశ్వత బలహీనత ఏర్పడుతుంది. By Bhavana 05 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn