Salt: బీపీ, గుండె జబ్బులు ఉంటే.. ఈ రకమైన ఉప్పు తీసుకోండి!
ఈ రోజుల్లో మార్కెట్లో అనేక రకాల ఉప్పులు అందుబాటులో ఉన్నాయి. అయితే ప్రతి రకమైన ఉప్పు ఒకేలా ఉండదు. కుటుంబంలో ఎవరికైనా గుండె జబ్బులు, అధిక రక్తపోటు ఉంటే తక్కువ సోడియం ఉన్న కోషర్ ఉప్పును తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు.