Sad news : పంజాబీ నటుడు, బాడీ బిల్డర్ వీరేందర్ గుహ్మన్ మృతి...శోక సముద్రంలో పంజాబ్
ప్రముఖ బాడీబిల్డర్, పంజాబీ నటుడు వరీందర్ సింగ్ ఘుమాన్ గుండెపోటుతో మరణించారు. ఆయన వయసు 42 సంవత్సరాలు. ఆయన మరణ వార్తను పంజాబ్ మాజీ ఉప ముఖ్యమంత్రి, పార్లమెంటు సభ్యుడు సుక్జిందర్ సింగ్ రంధావా గురువారం సాయంత్రం తన X ఖాతాలో పంచుకున్నారు.