ఇంటర్నేషనల్ Russia: రష్యా సరిహద్దులో అమెరికా బాంబర్ విమానాలు.. ఉక్రెయిన్ కోసమేనంటూ! అమెరికా బాంబర్ విమానాలు తమ దేశ సరిహద్దుల్లో చక్కర్లు కొట్టినట్లు రష్యా ఆరోపించింది. అమెరికా వాయుసేనకు చెందిన బీ-52హెచ్ వ్యూహాత్మక బాంబర్లుగా తమ సైన్యం గుర్తించిందని పేర్కొంది. వాటిని ఫైటర్ జెట్లతో అడ్డుకున్నట్లు రష్యా రక్షణశాఖ తెలిపింది. By srinivas 21 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Biden: జెలన్స్కీని పుతిన్ అని పరిచయం చేసిన బైడెన్.. వీడియో వైరల్! అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరోసారి ఆయన మతిమరుపు సమస్యని మీడియా ముందు బయటపెట్టుకున్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని.. ప్రెసిడెంట్ పుతిన్ అంటూ పరిచయం చేసి నోరు జారారు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. By Bhavana 12 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu PM Modi: ముగిసిన ప్రధాని రష్యా పర్యటన.. ఆస్ట్రియాకు పయనం ప్రధాని మోదీ రెండు రోజల రష్యా పర్యటన ముగిసింది. దీంతో ఆయన అక్కడ నుంచి ఆస్ట్రియా రాజధాని వియన్నాకు పయనమయ్యారు. భారత ప్రధాని ఆస్ట్రియాకు వెళ్ళడం 41 ఏళ్ళల్లో ఇదే మొదటిసారి. By Manogna alamuru 09 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Modi-Putin: మోదీ-పుతిన్ ఆలింగనం.. జెలెన్స్కీ సంచలన వ్యాఖ్యలు భారత ప్రధాని మోదీ ప్రస్తుతం రష్యా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఇరుదేశాధినేతలు ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్న ఫొటోలు వైరలవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఎక్స్ వేదికగా తీవ్రంగా స్పందించారు. పుతిన్‌తో మోదీ సమావేశం తమను నిరాశపరిచిందని అన్నారు. By B Aravind 09 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ ప్రధాని మోదీకి ఘనస్వాగతం పలికిన రష్యా! రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆహ్వానం మేరకు ఆ దేశం వెళ్లిన ప్రధాని మోదీకి మాస్కో విమానాశ్రయంలో ఉప ప్రధాని డెనిస్ మంటురోవ్ ఘన స్వాగతం పలికారు.రేపు భారత్-రష్యా సదస్సులో పుతిన్‌తో మోదీ భేటీకానున్నారు. ఆ తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాల బలోపేతంపై చర్చించనున్నారు. By Durga Rao 08 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu PM Modi : ఈరోజు నుంచి ప్రధాని మోదీ మాస్కో పర్యటన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన కోసం మాస్కో వెళ్ళనున్నారు. ఉక్రెయిన్ మీద రష్యా దాడులు మొదలుపెట్టాక ప్రధాని మోదీ అక్కడ పర్యటించడం ఇదే మొదటిసారి. ఇరు దేశాలు ఈ పర్యటనకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నాయి. By Manogna alamuru 08 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Russia-Ukrain: ఉక్రెయిన్‌లో మళ్ళీ దాడులు..లక్ష ఇళ్ళల్లో చీకటి రష్యా ఇంకా ఉక్రెయిన్ మీ దాడులకు తెగబడుతూనే ఉంది. తాజాగా మరోసారి బీకరంగా దాడులను జరిపింది. దీంతో ఉక్రెయిన్‌లో విద్యుత్ సరఫరా ఆగిపోయింది. లక్ష ఇళ్ళు అంధకారంలో కూరుకుపోయాయి. By Manogna alamuru 07 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Train Accident : ఘోర రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన 9 కోచ్ లు! రష్యాలోని కోమిలో ప్యాసింజర్ రైలు తొమ్మిది కోచ్ లు పట్టాలు తప్పడంతో 70 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఈ ప్రమాదంలో ఎంతమంది మరణించారో తెలియడం లేదు. By Bhavana 27 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Ukraine: ఉక్రెయిన్ లోకి అమెరికా బలగాలు.. బైడెన్ సర్కార్ బిగ్ స్కెచ్! ఉక్రెయిన్ కు మద్దతుగా అమెరికా తన మిలటరీ కాంట్రాక్టర్లను కీవ్ కు పంపించేందుకు సన్నాహాకాలు చేస్తోంది. రష్యా సైన్యంపై కీవ్ ఆధిపత్యం సాధించేందుకు ఇది ఉపయోగపడుతుందని బైడెన్ సర్కార్ భావిస్తోంది. ఏడాది చివర్లో అమెరికా సైన్యం కీవ్ వెళ్లనున్నట్లు సమాచారం. By srinivas 26 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn