రన్నింగ్లో విరిగిన ఆర్టీసీ బస్సు స్టీరింగ్.. స్పాట్లోనే 25 మంది ప్రాణాలు?
సూర్యాపేట జిల్లాలో ఆర్టీసీ బస్సు స్టీరింగ్ విరిగిపోవడంతో బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాద సమయంలో బస్సులో 25 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరికి తీవ్రంగా గాయాలు అయినట్లు తెలుస్తోంది. స్థానిక యువకులు వెంటనే వీరిని ఆసుపత్రికి తరలించారు.