Mohammed Siraj: రోహిత్ శర్మకు ఇచ్చిపడేసిన సిరాజ్.. 87 బంతుల్లో ఒక్క పరుగు ఇవ్వలేదుగా!
రంజీ ట్రోఫీలో సిరాజ్ హైదరాబాద్ తరపున అదరగొడుతున్నాడు. విదర్భతో జరుగుతున్న మ్యాచ్‌లో 87బంతుల్లో ఒక్కపరుగు కూడా ఇవ్వలేదు. 18 ఓవర్లు వేసి 7 మెయిడిన్స్ చేశాడు. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీకి సిరాజ్‌ను వద్దన్న రోహిత్‌కు అతడి బౌలింగ్ గట్టి సమాధానంలా మారింది.