BIG BREAKING: రిటైర్మెంట్ పై రోహిత్ శర్మ సంచలన ప్రకటన
నిన్నటి నుంచి చక్కర్లు కొడుతున్న రోహిత్ శర్మ రిటైర్మెంట్ పై ఎట్టకేలకు ఒక క్లారిటీ వచ్చింది. దీనిపై స్పందించిన రోహిత్ తాను రిటైర్ అవ్వడం లేదని స్పష్టం చేశాడు. ఈ ఒక్క మ్యాచ్కు మాత్రమే తాను తప్పుకున్నట్లు తేల్చి చెప్పాడు.