Ro 'HIT': హమ్మయ్యా...మొత్తానికి రోహిత్ ఆడాడు..

హిట్ మ్యాన్ రోహిత్ ఐపీఎల్ లో ఘోరంగా విఫలమయ్యాడు. ఇప్పటికి సగం ఐపీఎల్ అయిపోయింది. ఒక్క మ్యాచ్ కూడా సరిగ్గా ఆడలేదు. కానీ ఈరోజు చెన్నై జరుగుతున్న మ్యాచ్ లో మాత్రం రోహిత్ చితక్కొడుతున్నాడు. 

author-image
By Manogna alamuru
New Update
ipl

Rohith Sharma

ఐపీఎల్ లో రోహిత్ మొట్టమొదటిసారి బాగా ఆడుతున్నాడు. ఈరోజు జరుగుతున్న చెన్నై వెర్సస్ ముంబై మ్యాచ్ లో హిట్ మ్యాన్ చితక్కొడుతున్నాడు. బ్యటింగ్ కు వచ్చిన వెంటనే అవుట్ అయిపోకుండా..నిలకడగా ఆడుతున్నాడు. ఈ క్రమంలో హాఫ్ సెంచరీ చేసి ఇంకా బ్యిటింగ్ లో కొనసాగుతున్నాడు. ఫోర్లు, సిక్స్ లతో బౌలర్ల మీద విరుచుకుపడుతున్నాడు. రోహిత్ కు తోడు మరో ఎండ్ లో సూర్య కుమార్ యాదవ్ కూడా మెరుపులు మెరిపిస్తున్నాడు. 

 

 today-latest-news-in-telugu | IPL 2025 | rohith-sharma 

Also read : Pavani Reddy : మొదటి భర్త ఆత్మహత్య.. రెండో పెళ్లి చేసుకున్న బిగ్ బాస్ బ్యూటీ!

Advertisment
Advertisment
తాజా కథనాలు