RO-KO: మూడో వన్డేలో రో-కోలు నెలకొల్పిన రికార్డులివే..
ఆస్ట్రేలియాతో జరిగిన నామమాత్రపు మ్యాచ్‌లో రోహిత్, కోహ్లీలు చించేశారు. దీంతో మూడో వన్డేను భారత్ కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో రో-కోలు పలు రికార్డులు నెలకొల్పారు. అవి ఏంటో చూద్దామా..
ఆస్ట్రేలియాతో జరిగిన నామమాత్రపు మ్యాచ్‌లో రోహిత్, కోహ్లీలు చించేశారు. దీంతో మూడో వన్డేను భారత్ కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో రో-కోలు పలు రికార్డులు నెలకొల్పారు. అవి ఏంటో చూద్దామా..
భారత్ vs ఆస్ట్రేలియా రెండవ వన్డే కోసం టీమ్ ఇండియాలో మార్పులు ఉండవచ్చు. మొదటి వన్డేలో విఫలమైన రోహిత్ శర్మ, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణాలలో ఇద్దరు లేదా ముగ్గురిని తప్పించి కుల్దీప్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ వంటి ఆటగాళ్లకు అవకాశం ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.
ఆస్ట్రేలియాతో తొలి వన్డేలో రోహిత్ శర్మ తన 500వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడటం ద్వారా అరుదైన ఘనత సాధించాడు. 500 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన ఐదో భారతీయ క్రికెటర్‌గా హిట్‌మ్యాన్ రికార్డు సృష్టించాడు. ఈ జాబితాలో సచిన్, కోహ్లీ, ధోని, ద్రవిడ్‌లు ఉన్నారు.
భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న తొలి వన్డేలో భారతకు బిగ్ షాక్ తగిలింది. మెల్లమెల్లగా స్కోర్ వస్తుందనుకున్న సమయంలో ఓపెనర్ రోహిత్ శర్మ సింగిల్ డిజిట్ కే ఔట్ అయ్యాడు. దీంతో విరాట్ కోహ్లీ క్రీజ్ లోకి వచ్చాడు.
ind vs aus సిరీస్‌లో శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీలో రోహిత్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ కీలక పాత్ర పోషించనున్నారు. సీనియర్ల అనుభవం, యువ కెప్టెన్ గిల్ నాయకత్వం జట్టుకు బలం. అందరూ రాణించి సిరీస్‌లో విజయం సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు.
ఆస్ట్రేలియాతో అక్టోబర్ 19న జరిగే తొలి వన్డేలో రోహిత్ శర్మ అరుదైన ఘనత అందుకోనున్నాడు. ఈ మ్యాచ్ రోహిత్‌కు అంతర్జాతీయ క్రికెట్లో 500వ మ్యాచ్ కానుంది. సచిన్, కోహ్లీ, ధోని, ద్రావిడ్ తర్వాత ఈ మైలురాయిని చేరుకున్న ఐదో భారత క్రికెటర్‌గా చరిత్ర సృష్టించనున్నాడు.
అక్టోబర్ 19 నుండి ఆస్ట్రేలియాతో జరగనున్న వన్డే సిరీస్ కోసం భారత జట్టు ఢిల్లీ నుంచి బయలుదేరింది. ఈ సందర్భంగా బస్‌లో విరాట్ కోహ్లీని చూసిన రోహిత్ శర్మ సరదాగా సెల్యూట్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోను బీసీసీఐ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
భారత్‌తో జరగనున్న వన్డే సిరీస్ ప్రత్యేకంగా ఉంటుందని ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమ్మిన్స్ అన్నారు. ఎందుకంటే ఆసీస్ ఫ్యాన్స్ కోహ్లీ, రోహిత్ శర్మలను వారి స్వదేశంలో ఆడటం చూడటం ఇదే చివరిసారి కావచ్చన్నారు. దీంతో టీమిండియా ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.
ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌కు ముందు కొత్త కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి ప్రత్యేక సందేశం ఇచ్చాడు. వారిద్దరూ తమ 'మ్యాజిక్'ను కొనసాగించాలని, వారి అనుభవం జట్టుకు ఎంతో ముఖ్యమని గిల్ ఆకాంక్షించాడు.