Rohit Sharma: రోహిత్‌శర్మ విధ్వంసం.. 76 బంతుల్లో సెంచరీ చేసిన హిట్‌మ్యాన్
ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్‌లో రోహిత్ శర్మ చెలరేగిపోయాడు. 76 బంతుల్లోనే సెంచరీ చేశాడు. రోహిత్‌కు వన్డేల్లో ఇది 32వ సెంచరీ. దాదాపు 16 నెలల తర్వాత రోహిత్ శర్మ సెంచరీ చేశాడు.