BIG BREAKING: జనసేన ఎమ్మెల్యేకు సీరియస్.. హైదరాబాద్కు తరలింపు!
జనసేన ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. నాయకర్ను కుటుంబ సభ్యులు భీమవరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి పరీక్షలు నిర్వహించారు. టైఫాయిడ్ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలిస్తున్నారు.