Crime : మరణించిన మానవత్వం.... బైక్‌పై భార్య మృతదేహం తరలింపు
మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో హృదయ విదారక సంఘటన చోటు చేసుకుంది. ఒక వ్యక్తి మరణించిన తన భార్య మృతదేహాన్ని బైక్‌పై స్వగ్రామానికి తరలించే ప్రయత్నం చేశాడు. మృతదేహాన్ని తరలించడానికి అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో బైక్‌కు కట్టి తరలించేందుకు సిద్ధపడ్డాడు.