Rice: బియ్యాన్ని వంటకే కాదు.. ఇలా కూడా ఉపయోగించవచ్చు
బియ్యం వండిన నీటిని మొక్కలకు ఎరువుగా ఉపయోగించవచ్చు. ఇందులో ఉండే పోషకాలు మొక్కలను తెగుళ్ల నుండి రక్షిస్తాయి. కొన్ని ఇనుప వస్తువులు, కత్తులు, కత్తెరలు, తేమతో తుప్పు పడతాయి. బియ్యాన్ని క్రమం తప్పకుండా మార్చడం మర్చిపోవద్దని నిపుణులు సలహా ఇస్తున్నారు.