/rtv/media/media_files/2025/01/27/TaRP7WGX4qQG2oUt2gCg.jpg)
కొందరు టైమ్ పాస్‌కి బియ్యం తింటుంటారు. వీటిని తినడం వల్ల అనారోగ్య బారిన పడతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొన్ని బియ్యం గింజలను సరదాకి అయినా నోట్లో వేసుకోవడం వల్ల విటమిన్ల లోపం ఏర్పడుతుంది.
/rtv/media/media_files/2025/01/27/jdW2MlaMo6MXKGPx3Y1u.jpg)
బియ్యం ఎక్కువగా తినడం వల్ల రక్త హీనత, విటమిన్ బి 12 లోపం ఏర్పడుతుంది.
/rtv/media/media_files/2025/01/27/1aVWpsJX1f2AWD2VQ43b.jpg)
బియ్యాన్ని వండుకుని అన్నం రూపంలో తింటేనే ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి. కానీ ఇలా తినడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి.
/rtv/media/media_files/2025/01/27/8SF45Du4a6uQxjY1RBvY.jpg)
ముఖ్యంగా బియ్యం తినడం వల్ల మలబద్ధకం, అజీర్తి, కడుపు ఉబ్బరం, వైట్ డిశ్చార్జ్ కావడం, విరేచనాలు కూడా అవుతాయి.
/rtv/media/media_files/2025/01/27/BmIDLMoVf9WBx59xAx93.jpg)
బియ్యం తినడం వల్ల ముఖం అంతా మారిపోతుంది. బాడీలో బ్లడ్ లేకపోవడం వల్ల తెల్లగా అయిపోతుంది. యాక్టివ్‌గా ఉండలేరు. ఎల్లప్పుడూ నీరసంగా ఉంటారు.