RICE: భారత్ నుంచి బియ్యం దొంగలిస్తున్నపాకిస్థాన్!
పాకిస్థాన్ ఇప్పుడు భారత్ నుంచి బియ్యం దొంగిలించడం ప్రారంభించింది. భారతీయ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన 6 రకాల బాస్మతి బియ్యాన్ని పాకిస్తాన్ దొంగిలించి, వాటిని అక్రమంగా సాగు చేసి విక్రయిస్తోందని ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అంటే IARI శాస్త్రవేత్తలు కనుగొన్నారు.