KTR : మోసగాడిని నమ్మినందుకు తెలంగాణ ఆగం అయింది. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి లాంటి మోసపూరిత నేతను నమ్మిన ఫలితంగా తీవ్రంగా మోసపోయారని, రాష్ట్రానికి చివరికి చేతిలో మిగిలింది చిప్పే అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మల్కాజిగిరిలో పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు
CM Revanth: ఫ్యూచర్ సిటీ వరకు మెట్రో విస్తరణ: సీఎం రేవంత్
తెలంగాణ సర్కార్ ప్రతిష్ఠాత్మకంగా ఫ్యూచర్ సిటీ నిర్మించేందుకు సిద్ధమవుతోన్న సంగతి తెలిసిందే. అయితే అక్కడి వరకు మెట్రో సేవలు విస్తరించాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. దీనికోసం అవసరమైన ప్రతిపాదనలు రెడీ చేయాలని కోరారు.
వాళ్లను తరిమికొట్టినట్లే.. బీజేపీ వాళ్లను ఓడించాలి : సీఎం రేవంత్ రెడ్డి
బ్రిటిష్ వాళ్లను దేశం నుంచి తరిమినట్లే బీజేపీ పార్టీని కూడా ఓడించాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చాడు. అహ్మదాబాద్లో నిర్వహించిన AICC మీటింగ్లో CM రేవంత్ రెడ్డి మాట్లాడారు. మోదీ మతాల మధ్య చిచ్చుపెట్టి దేశాన్ని చీల్చాలని చూస్తున్నాడని ఆయన ఆరోపించారు.
Dia Mirza: HCU వివాదంపై రేవంత్ రెడ్డికి హీరోయిన్ కౌంటర్! అవి AI కాదు రియల్
గచ్చిబౌలి భూముల వివాదంలో CM రేవంత్ చేసిన ఆరోపణలపై నటి దియా మిర్జా రియాక్ట్ అయ్యారు. చెట్లు, వ్యన్యప్రాణులకు సంబంధించి ఫేక్ ఏఐ వీడియోలు సర్క్యులేట్ చేస్తున్నారని CM ఆరోపించడాన్ని ఖండించారు. ఆరోపణలు చేసేముందు వాస్తవాలను పరిశీలించాలని సీఎం కు కౌంటర్ ఇచ్చారు.
Sri Rama navami: భద్రాచలంలో కన్నుల పండుగగా శ్రీరామ నవమి.. భారీగా తరలివచ్చిన భక్తులు
భద్రాచలం సీతారామ చంద్రస్వామి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు రాముల వారి కల్యాణాన్ని చూసేందుకు తరలివచ్చారు. ఆలయమంతా కూడా రామ నామస్మరణతో మార్మోగుతోంది.
HCU Land Issue: HCU విద్యార్థులపై లాఠీ ఛార్జ్.. టెన్షన్ టెన్షన్
HCUలో నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. దొరికిన వారిని దొరికినట్లుగా కాళ్లు చేతులు పట్టుకుని ఈడ్చుకెళ్లారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
HCU భూముల అమ్మకం కుదరదు.. సీఎం రేవంత్ కు కేంద్రం షాక్!
కంచె గచ్చిబౌలిలోని భూములు అమ్మడం కుదరదని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. అటవీ లక్షణాలు కలిగిన ఏ భూమినైనా కేంద్ర ప్రభుత్వ ఆమోదం తప్పనిసరన్నారు. ఇలా చెట్లను నరికివేయవద్దని సుప్రీంకోర్టు తీర్పులున్నాయన్నారు. తక్షణమే భూముల అమ్మకం ఆపాలని డిమాండ్ చేశారు.
HCA వివాదంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్
HCA వివాదంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. SRH యాజమాన్యాన్ని వేధింపులకు గురి చేసి పాసులు అడిగిన విషయంపై సీఎంఓ కార్యాలయం వివరాలు సేకరించింది. దీనిపై విచారణ జరపాల్సిందిగా విజిలెన్స్ డిజి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.