TS TET Results: తెలంగాణ టెట్ ఫలితాలు.. రిజల్ట్స్ లింక్ ఇదే!
తెలంగాణ టెట్ 2025 ఫలితాలు విడుదలయ్యాయి. పరీక్షలకు హాజరైన టీచర్ అభ్యర్థులు tstet2024.aptonline.in లేదా schooledu.telangana.gov.inలో రిజల్ట్స్ చూసుకోవచ్చు.
తెలంగాణ టెట్ 2025 ఫలితాలు విడుదలయ్యాయి. పరీక్షలకు హాజరైన టీచర్ అభ్యర్థులు tstet2024.aptonline.in లేదా schooledu.telangana.gov.inలో రిజల్ట్స్ చూసుకోవచ్చు.
సీటెట్ డిసెంబర్ 2024 పరీక్షా ఫలితాలు వెల్లడయ్యాయి. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ డిసెంబర్ 14, 15వ తేదీల్లో సీటెట్ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. అభ్యర్థులు https://ctet.nic.in/ వెబ్సైట్ ద్వారా తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
తెలంగాణ గ్రూప్-3 అభ్యర్థులకు బిగ్ అలర్ట్. ఆన్సర్ కీ తోపాటు పరీక్ష ఫలితాలను విడుదల చేసేందుకు టీజీపీఎస్సీ రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. డిసెంబర్ 30లోగా అధికారిక వెబ్సైట్ www.tspsc.gov.inలో అందుబాటులో ఉంచనున్నట్లు సమాచారం.
రాష్ట్రంలో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, డిప్లొమో ఇన్ ప్రి స్కూల్ ఎడ్యుకేషన్ కాలేజీలలో సీట్ల భర్తీ కోసం ఈ నెల 10న నిర్వహించిన డీఈఈసెట్-2024 పరీక్ష ఫలితాలను సెట్ కన్వీనర్ బుధవారం విడుదల చేశారు. 71.53 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు కన్వీనర్ వివరించారు.
నీట్ యూజీ 2024 పరీక్ష ఫలితాలను విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. జూలై 19 సాయంత్రం 5 గంటలలోపు విద్యార్థులు సాధించిన మార్కులను ప్రచురించాలని NTAను ఆదేశించింది. వెబ్ సైట్లో అభ్యర్థుల వివరాలు గోప్యంగా ఉంటాయని స్పష్టం చేసింది.
తెలంగాణ పదవ తరగతి సప్లిమెంటరీ ఫలితాలను శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు విడుదల అవ్వనున్నాయి. దీని గురించి పదవ తరగతి బోర్డు అధికారులు అధికారికంగా ప్రకటించారు. జూన్ 3వ తేదీ నుంచి జూన్ 13వ తేదీ వరకు పదవ తరగతి బోర్డు సప్లిమెంటరీ పరీక్షల్ని నిర్వహించింది.
ఏపీ టెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 6 వరకు నిర్వహించిన టెట్ ఎగ్జామ్ రిజల్ట్స్‌ను విద్యాశాఖ ఉన్నతాధికారులు మంగళవారం రిలీజ్ చేశారు. 2.35లక్షల మంది టెట్ పరీక్ష రాశారు. వెబ్ సైట్.. https://aptet.apcfss.in/CandidateLogin.do
తెలంగాణ లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీజీసెట్- 2024 ప్రవేశ పరీక్ష ఫలితాలను శుక్రవారం మధ్యాహ్నం అధికారులు ప్రకటించనున్నారు.ఫలితాలు అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని అధికారులు ప్రకటించారు.
తెలంగాణలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఫలితాలు బుధవారం విడుదల అవుతున్నాయి. ఫలితాలను జూన్ 12న విడుదల చేయనున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన ప్రకటించారు. మే 20 నుంచి జూన్ 2 వరకు టెట్ పరీక్షలను ఆన్లైన్లో కంప్యూటర్ బేస్డ్ విధానంలో నిర్వహించారు.