EAPCET : ఈఏపీసెట్ ఫలితాలు నేడు విడుదల!
ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి నిర్వహించిన ఈఏపీ సెట్ ఫలితాలను మంగళవారం సాయంత్రం 4 గంటలకు విజయవాడలో విడుదల చేయనున్నారు.
ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి నిర్వహించిన ఈఏపీ సెట్ ఫలితాలను మంగళవారం సాయంత్రం 4 గంటలకు విజయవాడలో విడుదల చేయనున్నారు.
తెలంగాణ పార్లమెంటు ఫలితాలపై ఇప్పటికే RTV సంచలన రిపోర్ట్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. కాగా జూన్ 4న తుది ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో నెలరోజుల క్రితం RTV ఇచ్చిన స్టడీ రిపోర్ట్ తర్వాత ఎలాంటి మార్పులు వచ్చాయి..? దీనివల్ల ఫలితాల్లో ఏం మార్పు ఉండబోతుందో చూద్దాం.
ICSE ISC పది, 12వ తరగతి ఫలితాలు కొద్ది సేపటి క్రితం విడుదలయ్యాయి. విద్యార్థులు https://results.cisce.org/ లింక్ ద్వారా తమ రిజల్ట్స్ ను చెక్ చేసుకోవాల్సి ఉంటుంది.
జేఈఈ మెయిన్స్ 2024 ఫలితాలు విడుదల అయ్యాయి. ఈ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు తమ సత్తాను చాటా. దేశ వ్యాప్తంగా సుమారు 56 మందికి 100 పర్సంటైల్ రాగా అందులో ఏపీ, తెలంగాణకు చెందిన వారు 22 మంది ఉన్నారు. ఈ ఫలితాలను ఎన్టీఏ బుధవారం అర్థరాత్రి విడుదల చేసింది.
భారత సివిల్ సర్వీసెస్ ఫలితాలు ఈరోజు విడుదల అయ్యాయి. 2023 సంవత్సరం యూపీఎస్సీ పలితాలను విడుదల చేశారు. మొత్తం 1016 మందిని ఎంపిక చేసినట్లు ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలను ఈ 12న ప్రకటించింది. ఫలితాలను అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. ప్రిలిమ్స్ పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఫలితాలు చూసుకోవచ్చు.
పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ఎన్నికల్లో తమ పార్టీకి అత్యధిక సీట్లు వచ్చాయని అన్నారు.అందుకే ఇతర పార్టీలతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానన్నారు. గాయపడిన పాకిస్థాన్‌ను బయటకు తీసుకురావడానికి అన్ని పార్టీలతో కలిసి పనిచేస్తామని నవాజ్ చెప్పారు.
తెలంగాణ రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. ఎన్నికలకు పార్టీలన్నీ పూర్తి స్థాయిలో బరిలోకి దిగుతున్నాయి. ఫలితాలు ఎలా వచ్చినా ముందు వెళ్ళేలా ప్లాన్ బి, సిలు రెడీ చేసుకుంటున్నాయి. అందులో భాగంగానే హంగ్ వస్తే ఏం చేయాలన్న దాని మీద కూడా కసరత్తులు చేస్తున్నాయి.