Telangana: తెలంగాణ పదవ తరగతి సప్లిమెంటరీ ఫలితాలను శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు విడుదల అవ్వనున్నాయి. దీని గురించి పదవ తరగతి బోర్డు అధికారులు అధికారికంగా ప్రకటించారు. టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలను ఈ వెబ్సైట్ bse.telangana.gov.in లో చూసుకోవచ్చని అధికారులు తెలిపారు.
పూర్తిగా చదవండి..Tenth Results: నేడు పదవతరగతి సప్లిమెంటరీ ఫలితాలు!
తెలంగాణ పదవ తరగతి సప్లిమెంటరీ ఫలితాలను శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు విడుదల అవ్వనున్నాయి. దీని గురించి పదవ తరగతి బోర్డు అధికారులు అధికారికంగా ప్రకటించారు. జూన్ 3వ తేదీ నుంచి జూన్ 13వ తేదీ వరకు పదవ తరగతి బోర్డు సప్లిమెంటరీ పరీక్షల్ని నిర్వహించింది.
Translate this News: