తెలంగాణTG Tenth Results: తెలంగాణ టెన్త్ రిజల్ట్స్.. ఈ సారి కీలక మార్పులు.. వివరాలివే! తెలంగాణ పదవ తరగతి పరీక్షల ఫలితాలను త్వరలోనే ప్రకటించనున్నారు. అయితే పదవ తరగతి ఫలితాలను ఇప్పటి వరకు మెమోలపై గ్రేడ్లు, సీజీపీఏ రూపంలో ఇచ్చేవారు. కానీ ఇకపై మెమోలను సబ్జెక్టుల వారీగా మార్కులు, గ్రేడ్ల రూపంలో ఇవ్వనున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. By Kusuma 28 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్TS Inter Advanced Supplementary Exams: ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఎప్పుడంటే? తెలంగాణ ఇంటర్ పరీక్షల ఫలితాలను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విడుదల చేశారు. రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్‌ను వారం రోజులు సమయం ఇవ్వనున్నారు. ఇక ఇంటర్ అడ్వాన్సడ్, సప్లిమెంటరీ పరీక్షలను మే 22 నుంచి నిర్వహించనున్నట్లు తెలిపారు. By Kusuma 22 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణTG Inter Results: తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల.. ఈ లింక్‌తో డైరెక్ట్ రిజల్ట్స్! రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంటర్ ఫలితాలను విడుదల చేశారు. విద్యార్థులను తమ ఫలితాలను tgbie.cgg.gov.in వెబ్సైట్లోకి వెళ్లి చెక్ చేసుకోవచ్చు. By Kusuma 22 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్Ap Tenth Results:రేపే ఏపీ టెన్త్ రిజల్ట్స్! ఏపీ పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలను ఈ నెల23 న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కేవీ శ్రీనివాసులు రెడ్డి తెలిపారు.మన మిత్ర,వాట్సాప్ యాప్,లీప్ మొబైల్ యాప్ లలోనూ ఫలితాలు అందుబాటులో ఉంటాయి. By Bhavana 22 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్TG Inter Results: నేడే తెలంగాణ ఇంటర్ రిజల్ట్స్ తెలంగాణ ఇంటర్ పరీక్షల ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 12 గంటలకు ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ విడుదల చేయనున్నారు. ఈ ఫలితాలను వెబ్‌సైట్‌తో పాటు మొబైల్ ఫోన్లో కూడా రానున్నాయి. By Kusuma 22 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్JEE Results: 110 మంది జేఈఈ అభ్యర్థుల ఫలితాల నిలుపుదల జేఈఈ మెయిన్స్ సెషన్ 2 ఫలితాలను ఎన్టీయే నిన్న మధ్యాహ్నం విడుదల చేసింది. అయితే ఇప్పుడు అందులో 110 మంది అభ్యర్థుల ఫలితాలను నిలిపివేసింది. వారు ఫోర్జరీ దస్త్రాలు ఉపయోగించారని గుర్తించామని ఎన్టీఏ అధికారులు తెలిపారు. By Manogna alamuru 19 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్JEE Main result : జేఈఈ 2025 మెయిన్స్ సెకండ్ సెషన్ ఫలితాల తేదీ ప్రకటించిన NTA జేఈఈ మెయిన్స్ సెషన్ 2 ఫలితాలను ఏప్రిల్ 19న ప్రకటించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తెలిపింది. ఏప్రిల్ 17న విడుదల చేస్తామని ప్రకటించగా అది కుదరలేదు. ఏప్రిల్ 18న ఫైనల్ కీ ప్రకటిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అధికారిక వెబ్సైట్లో రిజల్ట్స్ చూసుకోవచ్చు. By K Mohan 18 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్AP INTER RESULTS 2025: మరికొద్ది సేపట్లో ఏపీ ఇంటర్ ఫలితాలు.. ఈ లింక్ తో రిజల్ట్స్! నేడు ఇంటర్ పబ్లిక్ పరీక్షల ఫలితాలను ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు విద్యామండలి కార్యదర్శి కృతికా శుక్లా తెలిపారు. వాట్సాప్‌లో 9552300009కు హాయ్ అని మెసేజ్ చేస్తే మీ రిజల్ట్స్ వస్తాయని లోకేష్ తెలిపారు. వెబ్‌సైట్‌తో పాటు వాట్సాప్‌లో చెక్ చేసుకోవచ్చు. By Kusuma 12 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్JOBS: ఎస్బీఐ పీవో ఫలితాల విడుదల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ పీవో ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల అయ్యాయి. అభ్యర్ధులు తమ రిజిస్ట్రేషన్ నంబర్, డీవోబీ, క్యాప్చా ఇచ్చి ఫలితాలను తెలుసుకోవచ్చును. By Manogna alamuru 05 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn