Ap Tenth Results:రేపే ఏపీ టెన్త్‌ రిజల్ట్స్‌!

ఏపీ పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాలను ఈ నెల23 న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కేవీ శ్రీనివాసులు రెడ్డి తెలిపారు.మన మిత్ర,వాట్సాప్‌ యాప్,లీప్ మొబైల్‌ యాప్‌ లలోనూ ఫలితాలు అందుబాటులో ఉంటాయి.

New Update
 results

results

ఏపీ పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాలను ఈ నెల23 న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కేవీ శ్రీనివాసులు రెడ్డి తెలిపారు.పదో తరగతి రెగ్యులర్‌ తో పాటు సార్వత్రిక విద్యాపీఠం పది,ఇంటర్మీడియట్‌ ఫలితాలు సైతం విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. మన మిత్ర,వాట్సాప్‌ యాప్,లీప్ మొబైల్‌ యాప్‌ లలోనూ ఫలితాలు అందుబాటులో ఉంటాయి.

Also Read: Holiday Culture: హాలీడే కల్చర్‌ తో ఉత్పాదకత తగ్గిపోతుందన్న సీఈవో..మండిపడుతున్న నెటిజన్లు!

మన మిత్ర వాట్సప్‌ నంబర్‌ 9552300009 కు హాయ్‌ అని మెసేజ్‌ పంపి,విద్యా సేవలను సెలెక్ట్‌ చేసి ఆ పై ఎస్‌ఎస్‌సీ పబ్లిక్‌ పరీక్షల ఫలితాలను ఎంచుకోవాలి. అభ్యర్థి రోల్‌ నంబర్‌ నమోదు చేస్తే ఫలితాలు పీడీఎఫ్‌ రూపంలో వస్తాయి.

తెలంగాణ ఇంటర్ ఫలితాలు..

తెలంగాణ ఇంటర్ పరీక్షల ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 12 గంటలకు ఇంటర్మీడియట్‌ బోర్డు కార్యాలయంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈ ఫలితాలను తెలంగాణ ఇంటర్మీడియట్‌ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో ప్రకటించనున్నారు. రిజల్ట్స్ వెబ్‌సైట్‌లో పొందుపరచడంతో పాటు మొబైల్‌ ఫోన్‌కు కూడా రిజల్ట్స్ లింక్ పంపనున్నారు. ఆ లింక్‌పై క్లిక్ చేసి హాల్ టికెట్ వివరాలు నమోదు చేస్తే రిజల్ట్స్ ఉన్నారు. 

Also Read:TG Crime: కానిస్టేబుల్‌తో అక్రమ సంబంధం.. అడ్డొస్తున్నాడని కొడుకునే లేపేసిన పిన్ని!

Also Read:BIG BREAKING: మహేష్ బాబుకు ఈడీ నోటీసులు.. రియల్ ఎస్టేట్ కంపెనీల కుంభకోణంలో బిగ్ షాక్!

Also Read: Horoscope: ఈ రాశుల వారికి ఈరోజు అంతగా బాగోలేదు..జాగ్రత్తగా ఉంటే బెటర్‌!

ap | telangana | tenth | ap-tenth-results | tenth-exams | results | latest-news 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు