RCB Vs DC: RCB ఫసక్.. కోహ్లీ ఔట్- 3 వికెట్ల నష్టానికి ఎంత స్కోరంటే?
ఢిల్లీతో మ్యాచ్లో ఆర్సీబీ కష్టాల్లో పడింది. వరుసగా మూడు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు సాల్ట్, కోహ్లీ, పడిక్కల్ పెవిలియన్ బాట పట్టారు. దీంతో 9 ఓవర్లలో ఆర్సీబీ జట్టు మూడు వికెట్ల నష్టానికి 89 పరుగులు సాధించింది. పాటిదార్, లివింగ్స్టన్ క్రీజ్లో ఉన్నారు.