RBI New Rule: ఏటీఎం నుంచి క్యాష్ విత్ డ్రా చేసుకునేవారికి బిగ్ షాక్!
డబ్బులు డ్రా చేయడానికి ఏటీఎం వాడే వారికి షాక్. తర్వలో ఏటీఎం సర్వీస్ ఛార్జీలను పెంచాలని ఆర్బీఐ ఆలోచిస్తోంది. 5 ఫ్రీ విత్‌డ్రాల తర్వాత చేసే నగదు ఉపసంహరణకు ఈ ఛార్జీలు వర్తించనున్నాయి. ఛార్జీలు పెంచాలని NPCI సిఫార్సు చేసింది.