• LIVE TV
  • తాజా వార్తలు
  • తెలంగాణ
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • నల్గొండ
    • ఆదిలాబాద్
    • నిజామాబాద్
    • మహబూబ్ నగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • మెదక్
  • ఆంధ్రప్రదేశ్
    • కడప
    • గుంటూరు
    • నెల్లూరు
    • విజయనగరం
    • అనంతపురం
    • పశ్చిమ గోదావరి
    • తూర్పు గోదావరి
    • కర్నూలు
    • శ్రీకాకుళం
    • ఒంగోలు
    • వైజాగ్
    • తిరుపతి
    • విజయవాడ
  • నేషనల్
  • ఇంటర్నేషనల్
  • రాజకీయాలు
  • క్రైం
  • సినిమా
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్
  • టెక్నాలజీ
  • స్పోర్ట్స్
  • వీడియోస్
  • మరిన్ని
    • జాబ్స్
    • Opinion
Description of the image

0

  • Bookmarks
  • My Profile
  • Log Out
  • Sign in with Google. Opens in new tab
  • Sign in with Email

By clicking the button, I accept the Terms of Use of the service and its Privacy Policy, as well as consent to the processing of personal data.

Don’t have an account? Signup

  • Live Tv
  • తాజా వార్తలు
  • తెలంగాణ
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • నల్గొండ
    • ఆదిలాబాద్
    • నిజామాబాద్
    • మహబూబ్ నగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • మెదక్
  • ఆంధ్రప్రదేశ్
    • కడప
    • గుంటూరు
    • నెల్లూరు
    • విజయనగరం
    • అనంతపురం
    • పశ్చిమ గోదావరి
    • తూర్పు గోదావరి
    • కర్నూలు
    • శ్రీకాకుళం
    • ఒంగోలు
    • వైజాగ్
    • తిరుపతి
    • విజయవాడ
  • నేషనల్
  • ఇంటర్నేషనల్
  • రాజకీయాలు
  • క్రైం
  • సినిమా
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్
  • టెక్నాలజీ
  • స్పోర్ట్స్
  • వీడియోస్
  • మరిన్ని
    • జాబ్స్
    • Opinion
Authors

Powered by

RBI: పదేళ్ల పిల్లలకూ బ్యాంక్ అకౌంట్లు..ఆర్బీఐ అనుమతి

మైనర్లకు బ్యాంక్ అకౌంట్లు ఇవ్వరు. ఇప్పటివరకు గార్డియన్ ఎవరైనా ఉంటే మైనర్లకు అకౌంట్లు తెరవొచ్చును. కానీ తాజాగా ఆర్బీఐ పదేళ్ల వారు కూడా అకౌంట్లు ఓపెన్ చేసుకోవచ్చని చెప్పింది. దీనిపై మార్గదర్శకాలను విడుదల చేసింది. 

author-image
By Manogna alamuru 22 Apr 2025 | నవీకరించబడింది పై 22 Apr 2025 07:44 IST in నేషనల్ టాప్ స్టోరీస్
New Update
RBI
Follow Us

మీ పిల్లలకు పదేళ్లు ఉన్నాయా...అయితే ఇక మీదట హ్యాపీగా బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసుకోవచ్చును. 10 ఏళ్లు పైబడిన మైనర్లు బ్యాంక్‌ ఖాతాలు స్వయంగా ఆపరేట్‌ చేసుకునేందుకు ఆర్‌బీఐ అనుమతించింది. దాంతో పాటూ తల్లిని సంరక్షకురాలుగా పెట్టుకుని ఖాతాలు తెరిచేందుకు కూడా అనుమతించింది. అయితే దీనికి సంబంధించిన నిబంధనలు, ఖాతాలో నిల్వ మొత్తాన్ని రిస్క్ ఫ్యాక్టర్ ను దృష్టిలో పెట్టుకుని బ్యాంకులు నిర్వహించవచ్చని ఆర్బీఐ తెలిపింది. దీనికి సంబంధించిన నియమ నిబంధలన్నింటీని తప్పనిసరిగా ఖాతాదారులకు తెలియజేయాలని అంది. మైనారిటీ తీరిన అనంతరం ఖాతాదారు వద్ద తాజాగా నమూనా సంతకాలు తీసుకుని రికార్డుల్లో భద్రపరచాలని తెలిపింది. మైనర్ల ఖాతాలపై ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌, ఏటీఎం/డెబిట్‌ కార్డు, చెక్‌ బుక్‌ లాంటి అదనపు సదుపాయాలు కల్పించే విషయంలో నిర్ణయాధికారం బ్యాంకులదేనని ఆర్బీఐ చెప్పింది. 

Also Read :  కేవలం రూ.300 వందలకే ఇంటింటికీ ఇంటర్నెట్.. రేవంత్ సర్కార్ అదిరిపోయే శుభవార్త!

Also Read: మావోయిస్టు అగ్రనేత హతం.. వివేక్‌ను మట్టుబెట్టిన భధ్రతాబలగాలు!

బ్యాంకుల కంట్రోల్ లోనే ఖాతాలు..

అయితే మైనర్ల ఖాతాల మీద బ్యాంకులు ఎప్పుడూ కంట్రోల్ ఉండేలా చూసుకోవాలని ఆర్బీఐ సూచించింది. వారి ఖాతాల్లో కనీస నిల్వ తగినంతగా ఉండేలా చూడాలని...ఎప్పుడూ ఓవర్ డ్రా చేయకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఓవర్ డ్రా చేయడానికి అనుమతి ఇవ్వకూడదని తెలిపింది. పదేళ్ల వయసు మించిన పిల్లల పేరుమీద సేవింగ్స్‌/ టర్మ్‌ డిపాజిట్‌ ఖాతా ఇప్పటికే ఉన్నట్లయితే.. ఆ ఖాతాలో ఉన్న సంతకాన్ని, మిగతా  వివరాలను మళ్లీ ఇవ్వాల్పి ఉంటుంది. జూలై 1 నుంచి ఈ రూల్స్ ను అమలు చేయాలని బ్యాంకులను ఆర్బీఐ ఆదేశించింది. 

today-latest-news-in-telugu | rbi | bank-account | minors | national news in Telugu

Also Read: Ind: వాణిజ్యం, టెక్నాలజీ..జేడీ వాన్స్ తో ప్రధాని మోదీ చర్చించిన అంశాలివే..

Also Read: కర్ణాటక డీజీపీ హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. తండ్రి హత్యకు సహకరించిన కూతురు?

#rbi #bank-account #today-latest-news-in-telugu #national news in Telugu #minors
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్‌లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
newsletter_logo

సంబంధిత కథనాలు
Murder Wife, Mother In Law నేషనల్ logo logo
LIVE

Crime News : భార్య, అత్తను చంపి మృతదేహాలు పాతినచోట అరటి చెట్లు నాటాడు

ఒక వ్యక్తి తన భార్య, అత్తను హత్య చేశాడు.  ఆ తర్వాత ఇంటి వద్ద ఉన్న తోటలో  వారి మృతదేహాలను పాతిపెట్టాడు. క్రైం | Latest News In Telugu | నేషనల్ | Short News

By Madhukar Vydhyula Jul 30 2025
The sacred relics of the Buddha నేషనల్ logo logo
LIVE

Buddha relics : 127 ఏళ్ల తర్వాత.. భారత్‌కు బుద్ధుడి పవిత్ర అవశేషాలు..విశేషాలేంటంటే?

బ్రిటిష్‌ పరిపాలన కాలంలో  భారత్‌ నుంచి తరలిపోయిన బుద్ధుని పవిత్ర అవశేషాలు127 ఏళ్ల తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చాయి. Latest News In Telugu | నేషనల్ | Short News

By Madhukar Vydhyula Jul 30 2025
GSLV-F16 | NASA-ISRO | NISAR నేషనల్ logo logo
LIVE

Naisaar’ Launch:  ‘నైసార్‌’ ప్రయోగం.. నింగిలోకి దూసుకెళ్లిన జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌16

భారత్ , అమెరికా అంతరిక్షలు సంస్థలు సంయుక్తంగా రూపొందించిన నిసార్‌ శాటిలైట్‌  GSLV-F16 నింగిలోకి దూసుకెళ్లింది. Latest News In Telugu | నేషనల్ | ఆంధ్రప్రదేశ్ | Short News

By Madhukar Vydhyula Jul 30 2025
bjp నేషనల్ logo logo
LIVE

BIG BREAKING : బీజేపీ నేత ఖుష్బూ సుందర్ కు కీలక పదవి

నటి, బీజేపీ నేత ఖుష్బూ సుందర్ కు కీలక పదవి దక్కింది.  తమిళనాడులో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా ఖుష్బు సుందర్. Latest News In Telugu | నేషనల్ | Short News

By Krishna Jul 30 2025
madhya-pradesh-man నేషనల్ logo logo
LIVE

Madhya Pradesh Crime : మంచి చేస్తే అరెస్ట్.. 395 రోజులు జైల్లోనే ఉంచారు!

వందమంది దోషులు తప్పించుకున్నా ఓ నిర్దోషికి మాత్రం మాత్రం శిక్ష పడకూడదనేది మన న్యాయవ్యవస్థ సిద్ధాంతం. క్రైం | Latest News In Telugu | నేషనల్ | Short News

By Krishna Jul 30 2025
3 suspected Pahalgam terrorists killed in encounter on Srinagar outskirts నేషనల్ logo logo
LIVE

Pahalgam Terror Attack: రహస్య టన్నెల్‌ మూసివేత...సైన్యం చేతికి చిక్కిన  పహల్గాం టెర్రరిస్టులు

పహల్గాం ఉగ్రదాడిలో పాల్గొన్న టెర్రరిస్టులను ‘ఆపరేషన్‌ మహాదేవ్‌’ పేరుతో  హతమార్చినట్లు హోంమంత్రి అమిత్‌షా ప్రకటించారు. Latest News In Telugu | నేషనల్ | Short News

By Madhukar Vydhyula Jul 30 2025
Advertisment
తాజా కథనాలు
Keshan Industries : రూ.100 కోట్ల జీఎస్టీ ఎగవేత...కేషన్ ఇండస్ట్రీస్ పై కేసు logo logo
LIVE

Keshan Industries : రూ.100 కోట్ల జీఎస్టీ ఎగవేత...కేషన్ ఇండస్ట్రీస్ పై కేసు

01
షేర్ చేయండి
Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
  • 02

    John Hastings : ఒకే ఓవర్‌లో 18 బంతులు.. ఆసీస్ పేసర్ అత్యంత చెత్త ఓవర్

    షేర్ చేయండి
    Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
  • 03

    BRS MLAs disqualification : ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్.. రేపు సుప్రీం కోర్టు తుది తీర్పు

    షేర్ చేయండి
    Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
  • 04

    Crime News : భార్య, అత్తను చంపి మృతదేహాలు పాతినచోట అరటి చెట్లు నాటాడు

    షేర్ చేయండి
    Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
  • 05

    Nagarjuna Sagar : నాగార్జున సాగర్‌ వద్ద ఉప్పొంగి ప్రవహిస్తున్న కృష్ణమ్మ.. పూర్తి స్థాయికి నీటి మట్టం

    షేర్ చేయండి
    Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తదుపరి కథనాన్ని చదవండి
newsletter_logo
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్‌లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి

RTV News provides latest Telugu Breaking News, Political News Telangana & AP News headlines Live, Latest Telugu News Online.


https://play.google.com/store/apps/details?id=com.rtvnewsnetwork.rtv&pli=1

https://apps.apple.com/us/app/rtv-live/id6466401505


Quick Links

  • About Us
  • Disclaimer
  • Contact Us
  • Feedback & Grievance
  • Advertise With Us
  • Privacy Policy


Copyright © 2024 · Rayudu Vision Media Limited

Powered by