ఫహాద్ ఫాజిల్ 'ఆవేశం' తెలుగు రీమేక్ లో నటించనున్న స్టార్ హీరో!?
ఫహాద్ ఫాజిల్ మలయాళ బ్లాక్ బస్టర్ 'ఆవేశం' తెలుగులో రిమేక్ కానున్న సంగతి తెలిసిందే. ఈ రీమేక్ లో మాస్ మహారాజా రవితేజ నటించనున్నట్లు సమాచారం. స్వయంగా రవితేజ ఈ మూవీ రీమేక్ రైట్స్ ను కొన్నారట. అయితే దీన్ని ఎవరు డైరెక్ట్ చేస్తారనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది.