Harish Shankar : హీరోయిన్ కు లేని బాధ వాళ్ళకెందుకో.. 'మిస్టర్ బచ్చన్' ట్రోల్స్‌పై హరీష్ శంకర్ స్ట్రాంగ్ కౌంటర్
'మిస్టర్ బచ్చన్' మూవీలో హీరో, హీరోయిన్ ఏజ్ గ్యాప్‌పై ఇటీవల సోషల్ మీడియాలో ట్రోల్స్ వచ్చాయి. తాజాగా ఈ ట్రోల్స్‌పై దర్శకుడు హరీష్ శంకర్ స్పందించారు. యాక్టర్ ఎప్పుడూ తన వయస్సును బట్టి నటించడు. హీరోయిన్ కు ఒకే అయినప్పుడు మిగతా వాళ్లకు ప్రాబ్లమ్ ఏంటని' అన్నారు.