Lady Aghori: అఘోరీపై మరో కేసు.. లైంగిక దాడి చేసిందంటూ యువతి కంప్లైంట్!
లేడీ అఘోరిపై మరో రేప్ కేసు నమోదైంది. కరీంనగర్ కొత్తపెళ్లికి చెందిన యువతి బలవంతంగా తన ప్రైవేట్ పార్ట్స్ను తాకుతూ లైంగి దాడికి పాల్పడ్డట్లు ఫిర్యాదు చేసింది. దీంతో పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అఘోరిని విచారించనున్నారు.