Ramayana : 'రామాయణ' సెట్స్ నుంచి రన్ బీర్, సాయి పల్లవి లుక్స్ లీక్.. నెట్టింట వైరల్
'రామాయణం' సెట్స్ నుండి రన్ బీర్, సాయి పల్లవి పిక్స్ బయటికి వచ్చాయి. రాముడిగా రన్ బీర్, సీతగా సాయి పల్లవి లుక్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్స్ ఫుల్ ఫిదా అయిపోతున్నారు.