Rakul Preet Singh: బాలీవుడ్ స్టార్ దర్శకుడు నితీష్ తివారీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించబోతున్న మూవీ రామాయణం. బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, సౌత్ బ్యూటీ సాయిపల్లవి సీతారాముడిగా ఈ మూవీలో నటించబోతున్నారు. ఈ మూవీ తర్వలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. వచ్చే ఏడాది దీపావళికి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడమే లక్ష్యంగా మూవీ మేకర్స్ శరవేగంగా నిర్మాణ పనులుకొనసాగిస్తున్నారు. ఈ సినిమాలో రావణుడిగా కన్నడ స్టార్ హీరో యష్, హనుమాన్ గా సన్నీడియోల్ కనిపించబోతున్నట్లు సమాచారం. కైకేయి పాత్రలో లారా దత్తా, విభీషన పాత్రలో విజయ్ సేతుపతి నటిస్తున్నారని టాక్.
పూర్తిగా చదవండి..Rakul Preet Singh: ‘రామాయణం‘లో శూర్పణఖగా రకుల్..సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోన్న బ్యూటీ..!!
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నితీశ్ తివారీ తెరకెక్కించనున్న రామాయణంలో రకుల్ ప్రీత్ సింగ్ శూర్పణకగా కనిపించనుందట. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు ముగించుకున్న ఈ మూవీ త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. కాగా రామాయణంలో రకుల్ పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
Translate this News: