Uncategorized Cricket: రెండో టెస్ట్‌లోనూ భారత్ విజయం..సీరీస్ క్లీన్ స్వీప్ కాన్పూర్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్ట్‌లో టీమ్ ఇండియా ఘన విజయం సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో 95 పరుగుల లక్ష్యాన్ని రోహిత్ సేన మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. దీంతో భారత్ సీరీస్‌ను కైవసం చేసుకుంది. By Manogna alamuru 01 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Uncategorized లడ్డూ వివాదంపై పవన్‌ను ట్యాగ్ చేస్తూ ప్రకాష్ రాజ్ ట్వీట్ లడ్డూ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్‌కు ట్యాగ్ చేస్తూ సినీ నటుడు ప్రకాష్‌రాజ్ ట్వీట్ చేశారు. వివాదంపై లోతుగా దర్యాప్తు చేయాలని సూచించారు. దోషులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. By V.J Reddy 21 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Uncategorized School Holidays: : భారీ వర్షాలు ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు! వర్షాల ప్రభావం ఎక్కువగా ఉన్న శ్రీకాకుళం, విజయనగరం, ఉభయ గోదావరి జిల్లాలు, అనకాపల్లి,కాకినాడ, ఏలూరు, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఎన్టీఆర్ జిల్లా,బాపట్ల జిల్లాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. By Bhavana 09 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu HYDRA: హైడ్రా కీలక నిర్ణయం.. ఆ ఇళ్లను కూల్చివేయమన్న రంగనాథ్ హైడ్రా కీలక నిర్ణయం తీసుకుంది. ఎఫ్టీఎల్, బఫర్జోన్లలో ఉన్న కొత్త నిర్మాణాలు మాత్రమే కూలుస్తున్నామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. ఇప్పటికే ప్రజలకు నివాసం ఉంటున్న ఇళ్లను కూల్చివేయమని ప్రకటన చేశారు. By B Aravind 08 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Rahul Gandhi: చెన్నైలో మనమెప్పుడు సైకిల్ తొక్కుదాం మిత్రమా?..స్టాలిన్ కి రాహుల్ క్రేజీ ప్రశ్న! ఎంకే స్టాలిన్ అమెరికా పర్యటనలో జాలీగా గడుపుతున్న వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ వీడియో చూసిన కాంగ్రెస్ అగ్రనేత, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తనదైన శైలిలో స్పందించారు. చెన్నైలో మనమిద్దరం కలిసి ఎప్పుడు సైక్లింగ్ చేద్దాం మిత్రమా అంటూ ట్వీట్ చేశారు. By Bhavana 05 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Prabhas : వరద భాదితులకు ప్రభాస్ భారీ విరాళం తెలుగు రాష్ట్రాల్లో వరదల నేపథ్యంలో టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రెండు రాష్ట్రాలకు కలిపి రెండు కోట్లను విరాళంగా ప్రకటించారు. అంతేకాకుండా వరద బాధితులకు మంచినీరు, ఆహారం కూడా ఏర్పాటు చేశారు. By Bhavana 04 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Uncategorized Pithapuram: పిఠాపురంలో అధికారుల ఫైట్‌పై చర్యలు..మున్సిపల్ డీఈ భవానీశంకర్ సస్పెన్షన్ పిఠాపురం పురపాలక సంఘం కౌన్సిల్ సమావేశంలో కమిషనర్ నామా కనకారావు, డీఈ భవానీ శంకర్ లు బాహాబాహీకి దిగటంతో కలకలం రేగింది.ఈ క్రమంలో మున్సిపల్ డీఈ భవానీ శంకర్ ను సస్పెండ్ చేస్తూ ప్రజారోగ్య శాఖ ఈఎస్సీ గోపాలకృష్నారెడ్డి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. By Bhavana 01 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Uncategorized Hydra-Harish Rao: హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హరీష్‌రావు ఛాలెంజ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు హైడ్రా కమిషనర్ రంగనాథ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. నాలాల కింద ఉన్న హైడ్రా ఆఫీసు, జీహెచ్ఎంసీ ఆఫీసులను కూల్చుతారా? అంటూ ప్రశ్నించారు. నక్లెస్‌రోడ్ పక్కనున్న రెస్టారెంట్స్, ఇతర వాణిజ్య భవనాల సంగతేంటో చెప్పాలని సవాల్ విసిరారు. By Nikhil 29 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Uncategorized Jammu-kashmir: పూంచ్‌లో చైనా గ్రెనేడ్లు..స్వాధీనం చేసుకున్న భారత ఆర్మీ జమ్మూ–కశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలోని షీందార్ సెక్టార్లో ఆరు చైనా గ్రెనేడ్లను స్వాధీనం చేసుకుంది భారత ఆర్మీ. గత కొన్ని రోజులుగా భారత ఆర్మీ మీద ఉగ్రవాదులు దాడులు జరుపుతూనే ఉన్నారు. ఈనేపథ్యంలో భారత ఆర్మీ చేస్తున్న తనిఖీల్లో గ్రనేడ్లు దొరికాయి. By Manogna alamuru 28 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn