Ramayana First Glimpse: 'రామాయణ' ఫస్ట్‌ గ్లింప్స్‌‌.. అదిరి పోయిన రాముడు, రావణుడి లుక్స్

నితేశ్ తివారీ దర్శకత్వంలో బాలీవుడ్‌లో రామాయణ మూవీ రాబోతున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో రణ్‌బీర్ కపూర్ రాముడి పాత్రలో, యశ్ రావణుడిగా, సాయి పల్లవి సీతగా ఈ సినిమాలో నటిస్తున్నారు. అయితే ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.

New Update

నితేశ్ తివారీ దర్శకత్వంలో బాలీవుడ్‌లో రామాయణ మూవీ రాబోతున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో రణ్‌బీర్ కపూర్ రాముడి పాత్రలో, యశ్ రావణుడిగా, సాయి పల్లవి సీతగా ఈ సినిమాలో నటిస్తున్నారు. అయితే ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. రాముడు, రావణాసురుడి పాత్రలో రణ్‌బీర్ కపూర్, యశ్ సూపర్‌గా ఉన్నారు.

ఇది కూడా చూడండి: Woman Kills Husband: మామతో సరసాలు.. పెళ్లైన 45 రోజులకే భర్తను లేపేసింది

ఇది కూడా చూడండి:China: మూడో ప్రపంచ యుద్ధానికి సిద్ధం.. రహస్యంగా మిలిటరీ నగరాన్ని నిర్మిస్తున్న చైనా !

వచ్చే ఏడాది దీపావళికి..

ఈ ప్రపంచాన్ని సృష్టించేది బ్రహ్మ, రక్షించేది విష్ణువు, అంతం చేసేవాడు శివుడు అంటూ సినిమా గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు.  ఫస్ట్ గ్లింప్స్ అయితే సూపర్‌గా ఉంది. ఇందులో లక్షణుడి పాత్రలో రవి దుబే, హనుమంతుడిగా సన్నీ డియోల్ నటిస్తున్నారు. అయితే హన్స్ జిమ్మర్, ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ రామాయణ మొదటి పార్ట్ వచ్చే ఏడాది దీపావళికి థియేటర్లలో విడుదల కానుంది. 

ఇది కూడా చూడండి:Oppo Reno 14 5G: అప్పు చేసైనా ఒప్పో కొనేయాలి భయ్యా.. 50MP+50MP కెమెరాతో కొత్త ఫోన్

Advertisment
Advertisment
తాజా కథనాలు