Ranbir Kapoor, Sai Pallavi : బాలీవుడ్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘రామాయణం’ షూటింగ్ స్టార్ట్ అయిపోయింది. ఎలాంటి హడావుడి లేకుండా సైలెంట్ గా చిత్రీకరణ జరుపుకుంటోంది. తాజాగా సెట్స్ నుండి రన్ బీర్, సాయి పల్లవి పిక్స్ బయటికి వచ్చాయి. రాముడిగా రన్ బీర్, సీతగా సాయి పల్లవి లుక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్స్ ఫుల్ ఫిదా అయిపోతున్నారు. ముఖ్యంగా సాయి పల్లవిని సీత గెటప్ లో చూసి ఆమె ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు.
పూర్తిగా చదవండి..Ramayana : ‘రామాయణ’ సెట్స్ నుంచి రన్ బీర్, సాయి పల్లవి లుక్స్ లీక్.. నెట్టింట వైరల్
'రామాయణం' సెట్స్ నుండి రన్ బీర్, సాయి పల్లవి పిక్స్ బయటికి వచ్చాయి. రాముడిగా రన్ బీర్, సీతగా సాయి పల్లవి లుక్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్స్ ఫుల్ ఫిదా అయిపోతున్నారు.
Translate this News: