AP Politics: చిరంజీవి Vs కిరణ్ కుమార్ రెడ్డి.. ఏపీలో బీజేపీ సంచలన వ్యూహం!
మెగాస్టార్ చిరంజీవి, మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిలో ఒకరిని రాజ్యసభకు పంపించాలని బీజేపీ హైకమాండ్ వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన స్థానంలో వీరిలో ఒకరికి ఛాన్స్ ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం.