Rajya Sabha: కుర్చీ నుంచి లేచి వెళ్లిపోయిన రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్
వైస్ ప్రెసిడెంట్, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కడ్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ కుర్చీలోంచి వెళ్లిపోయారు. ప్రతిపక్ష పార్టీల నేతల నినాదాలతో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైస్ ప్రెసిడెంట్, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కడ్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ కుర్చీలోంచి వెళ్లిపోయారు. ప్రతిపక్ష పార్టీల నేతల నినాదాలతో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
జనధన్‌తో పాటూ మరే ఇతర అకౌంట్లలో మినిమమ్ బ్యాలెన్స్ ఉండక్కర్లేదని ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. పేద ప్రజల ఖాతాల నుంచి జరిమానాలను వసూలు చేయలేదని రాజ్యసభలో జరిగిన చర్చలో ఆమె తెలిపారు.
రాజ్యసభలో తగ్గిన ఎన్డీయే సంఖ్యాబలం తగ్గింది. మెజారిటీ మార్క్ 113 కంటే ఎన్డీయేకు 12 సీట్లు తక్కువ అయ్యాయి. ప్రస్తుత సంఖ్యా బలం 101గా ఉంది. ఇటీవలే నలుగురు నామినేటెడ్ సభ్యుల పదవీకాలం ముగియడంతో ఎన్డీయేకు సీట్లు తగ్గాయి.
AP: వైసీపీ కీలక నేత తన భార్య గర్భాణికి కారణమని దేవాదాయ శాఖ అధికారి భర్త కమిషనర్ కు ఫిర్యాదు చేయడం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. తాను విదేశాల్లో ఉన్న సమయంలో తన భార్య గర్భం దాల్చిందని, వైసీపీ రాజ్యసభ సభ్యుడే ఇందుకు కారణమని ఫిర్యాదులో పేర్కొన్నారు.
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై రాజ్యసభలో ప్రధాని మోదీ ప్రసంగించే సమయంలో విపక్ష సభ్యులు పట్టించుకోకుండా వాకౌట్ చేశాయి. ప్రధాని తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. అబద్ధాలు ప్రచారం చేసే వారికి నిజం వినే శక్తి లేదని దేశం చూస్తోందని అన్నారు.
రాజ్యసభ నుంచి విపక్ష నేతల వాకౌట్ చేశారు. విపక్షాల తీరుపై రాజ్యసభ ఛైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో విపక్ష నేతలు అమర్యాదగా ప్రవర్తిస్తున్నారని అన్నారు. విపక్ష నేతలు ప్రజాస్వామ్యాన్ని అవమానించారని రాజ్యాంగ స్ఫూర్తిని కాలరాస్తున్నారని ఫైర్ అయ్యారు.
బీజేపీ రాజ్యసభాపక్ష నేతగా జేపీ నడ్డాను ప్రకటింనే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. త్వరలోనే పేరును అనౌన్స్ చేస్తారని సమాచారం. నాలుగు రాష్ట్రాల ఎన్నికలు పూర్తయ్యేవరకు ఆయనే అధ్యక్షుడుగా ఉంటారు.
TG: ముస్లింలను భారత్ దేశం నుంచి వెళ్ళగొట్టాలని బీజేపీ కుట్ర చేస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు వీహెచ్. రాజ్యాంగాన్ని బీజేపీ మార్చాలని చూస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తుందని అన్నారు. రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని ధీమా వ్యక్తం చేశారు.
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ వీల్ చైర్లోనూ పని చేయగలరు.. దేశ రూపురేఖలనీ మర్చగలరు.. ఏ పదవిలో పనిచేసినా దానికి వన్నే తీసుకురాగలరు.. ఎన్నికల్లో పోటీ చేయకుండా 33 ఏళ్లు ఎంపీగా ఉన్న నేత ఆయన.. అయితే తాజాగా ఆయన పదవీకాలానికి ఎండ్‌కార్డ్ పడింది.