Road Accident : రాజస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం .. 10 మంది స్పాట్ డెడ్!
రాజస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దౌసా-మనోహర్పూర్ రోడ్డులో వ్యాను, కంటైనర్ ఢీకొంది. ఈ ఘటనలో 10 మంది మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఏడుగురు పిల్లలు ఉన్నారు. అదే సమయంలో 20 మందికి పైగా గాయపడ్డారు.