Pathan Khan: 12 ఏళ్లుగా పాకిస్తాన్కు గూఢచర్యం.. రాజస్థాన్లో దొరికిన ఇంటి దొంగ!
పాకిస్తాన్ ISI తరపున గూఢచర్యం చేస్తున్న రాజస్థాన్ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. పఠాన్ ఖాన్ 12ఏళ్లుగా భారత భద్రతకు సంబంధించిన సమాచారం తరలిస్తున్నాడని అధికారులు తెలిపారు. పేరుమార్చుకుని నకిలీ గుర్తింపు కార్డులు వాడుతున్నట్లు గుర్తించారు.