నడి రోడ్డు మీదే యువతి కిడ్నాప్.. ఈడ్చుకెళ్తూ కుటుంబ సభ్యులే..
కులాంతర వివాహం చేసుకుందని ఓ యువతిని కుటుంబ సభ్యులే నడి రోడ్డు మీద ఈడ్చుకెళ్లి కిడ్నాప్ చేసిన ఘటన రాజస్థాన్లో చోటుచేసుకుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వెంటనే పోలీసులు అలర్ట్ అయ్యి.. యువతిని కాపాడి, కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేశారు.