Latest News In Telugu Chandrababu Naidu: ములాయంసింగ్, లాలూ యాదవ్ చేయలేనిది.. చంద్రబాబు చేశారు! టీడీపీ, శివసేన, అకాలిదళ్, బీఆర్ఎస్ లాంటి పలు ప్రాంతీయ పార్టీల అధినేతలు సీఎంలుగా ఉన్నప్పుడు తమ కొడుకులకు మంత్రిత్వ శాఖలు అప్పగించారు. కానీ ఆర్జేడీ, సమాజ్‌వాదీ పార్టీల అధినేతలు మాత్రం తమ కుటుంబసభ్యులకు ఈ ఛాన్స్ ఇవ్వలేకపోయారు. By B Aravind 13 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu National: ప్రియాంక పోటీ చేసి ఉంటే మోదీ ఓడిపోయేవారు-రాహుల్ గాంధీ వారణాసి నుంచి తన సోదరి ప్రియాంక గాంధీ పోటీ చేసి ఉంటే మోదీ మూడు లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయి ఉండేవారని కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. గెలిచిన తర్వాత రాయబరేలీను సందర్శించిన ఆయన అక్కడ ఈ వ్యాఖ్యలు చేశారు. By Manogna alamuru 11 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rahul Gandhi: రెండు స్థానాల్లో గెలిచిన రాహుల్.. వదులుకోబోయే సీటు ఇదే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేరళలో వయనాడ్, యూపీలో రాయ్‌బరేలి స్థానాల్లో గెలవడంతో.. వయనాడ్ సీటును వదులకోనున్నట్లు తెలుస్తోంది. వయనాడ్‌లో ప్రియాంక గాంధీని కాకుండా కాంగ్రెస్ సీనియర్ నేతను బరిలోకి దింపాలని పార్టీ భావిస్తున్నట్లు సమాచారం. By B Aravind 08 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rahul Gandhi: ప్రతిపక్షనేతగా రాహుల్ గాంధీ ఈరోజు CWC సమావేశంలో కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని కేసీ వేణుగోపాల్ వెల్లడించారు. కాగా లోక్ సభ ఎన్నికల్లో రెండు స్థానాల్లో ఎంపీగా పోటీ చేసి రాహుల్ విజయం సాధించిన విషయం తెలిసిందే. By V.J Reddy 08 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rahul Gandhi: రాహుల్ గాంధీకి కీలక బాధ్యతలు ఎంపీ రాహుల్ గాంధీకి కీలక బాధ్యతలు ఇచ్చేందుకు కాంగ్రెస్ హైకమాండ్ సిద్ధమైంది. లోక్ సభలో రాహుల్‌గాంధీని ప్రతిపక్షనేతగా చేయాలని కాంగ్రెస్ పెద్దలు నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు జరిగే CWC సమావేశంలో ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు. By V.J Reddy 08 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu రాహుల్ గాంధీకి బెయిల్ - బీజేపీ కేసులో బెంగళూరు కోర్టు ఆదేశం! గత కర్ణాటక ఎన్నికల సమయంలో BJP పై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై అప్పటి ప్రభుత్వం కోర్టులో పరువు నష్టం కేసు దాఖలు చేసింది.ఇప్పుడు ఆ కేసులో రాహుల్ గాంధీకి బెయిల్ మంజూరు చేస్తూ బెంగళూరు ప్రత్యేక కోర్టు తీర్పునిచ్చింది. By Durga Rao 07 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rahul Gandhi : పరువు నష్టం కేసులో రాహుల్‌కు బెయిల్ పరువు నష్టం కేసులో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి బిగ్ రిలీఫ్ లభించింది.ఆయనకు బెంగళూరు సివిల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 2023 అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో బీజేపీపై అసత్య ప్రచారాలు చేశారని పిటిషన్ దాఖలు అయిన విషయం తెలిసిందే. By V.J Reddy 07 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rahul Gandhi: స్టాక్ మార్కెట్ పతనం.. రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు.. ఎన్నికల కౌంటింగ్ రోజున స్టాక్ మార్కెట్ ఘోరంగా పతనమైంది. దేశచరిత్రలో అతిపెద్ద స్టాక్‌మార్కెట్ స్కామ్ జరిగిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఎగ్జిట్ పోల్స్‌కు ముందు ఎవరో బాగా షేర్లు కొని.. జూన్ 3 షేర్లు అమ్మేసుకున్నారని ఆరోపించారు. By B Aravind 06 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rahul Gandhi: లోక్‌సభలో విపక్ష నేతగా రాహుల్ గాంధీ ! పార్లమెంటులో విపక్ష నేతగా రాహుల్ గాంధీని ఎన్నికోవాలని ఎక్కువ మంది నేతలు కోరుతున్నట్లు తెలుస్తోంది. దీనిపై తాజాగా కాంగ్రెస్ నేత శశి థరూర్ స్పందించారు. విపక్షనేతగా రాహుల్‌గాంధీని ఎన్నికోవాలనే డిమాండ్‌ను సమర్ధించారు. By B Aravind 06 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn