YEAR ENDER 2024: ఏపీ నుంచి మహారాష్ట్ర వరకు.. ఈ ఏడాదిలో పొలిటికల్ హైలెట్స్ ఇవే!
మరికొన్ని రోజుల్లో అందరం 2025లోకి అడుగుపెట్టబోతున్నాం. 2024లో అనేక ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో చూసుకుంటే గతంలో పడిపోయిన నేతలు మళ్లీ కమ్‌బ్యాక్ ఇచ్చారు. వాళ్ల గురించి తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ చదవండి.
Maharashtra: కేరళ మినీ పాకిస్థాన్.. అందుకే రాహుల్, ప్రియాంక గెలుపు: బీజేపీ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
మహారాష్ట్ర మంత్రి రాణే నోరు పారేసుకున్నారు.కేరళ రాష్ట్రాన్ని పాకిస్తాన్ తో పోల్చడమే కాకుండా అక్కడి ప్రజలను ఉగ్రవాదులతో పోల్చారు. అందుకే రాహుల్, ప్రియాంక్ ఇద్దరు గెలిచారని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.
Manmohan: విశిష్ట వ్యక్తిని కోల్పోయాం..ప్రధానితో సహా ప్రముఖుల సంతాపం
భారత మాజీ ప్రధాని, ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ మృతి పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీలు సంతాప తెలియజేశారు. దేశం గొప్ప నేతను కోల్పోయిందని ప్రధాని మోదీ అన్నారు.
Delhi: రెస్టారెంట్లో గాంధీ కుటుంబం సందడి
పార్లమెంటు సమావేశాలు, మహారాష్ట్ర, ఢిల్లీ ఎన్నికల ప్రచారాలతో ఇన్నాళ్ళు హడావుడిగా ఉన్న గాంధీ కుటుంబం అలా ఒక బ్రేక్‌ను ఎంజాయ్ చేశారు. ఢిల్లీలో మొత్తం కుటుంబం అంతా ఓ రెస్టారెంట్‌కు వెళ్ళి సరదాగా సమయం గడిపారు.
Rahul Gandhi: రాహుల్‌గాంధీకి బిగ్ షాక్.. యూపీ కోర్టు సమన్లు
విపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి బిగ్ షాక్ తగిలింది. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కులగణనపై ఆయన చేసిన వ్యాఖ్యలకు గాను ఉత్తరప్రదేశ్‌లో బరేలీ జిల్లా కోర్టు నోటీసులు జారీ చేసింది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
రాహుల్ గాంధీ అరెస్ట్..! || Rahul Gandhi Arrest..? || BJP MP Pratap Sarangi || Congress VS BJP || RTV
BREAKING: రాహుల్‌గాంధీపై హత్యాయత్నం కేసు పెట్టిన బీజేపీ
అంబేద్కర్‌పై అమిత్ షా చేసిన వ్యాఖ్యల అంశాన్ని పక్కదారి పట్టించేందుకే బీజేపీ తోపులాట ఘటనను తెరపైకి తీసుకొచ్చిందని రాహుల్ గాంధీ అన్నారు. అదానీపై చర్చ జరగకుండా ఏదో ఒక అడ్డంకిని సృష్టిస్తున్నారని ఆరోపించారు. మరోవైపు రాహుల్ గాంధీపై బీజేపీ హత్యాయత్నం కేసు పెట్టింది.