Pushpa 2: బుల్లితెరపై పుష్ప రాజ్ మరో రికార్డు..!
అల్లు అర్జున్ 'పుష్ప2' బుల్లితెరపై సరికొత్త రికార్డు సృష్టించింది. ఇటీవలే జీ సినిమాలో ప్రసారమైన ఈ చిత్రం 5.1 టీఆర్ఫీ రేటింగ్ నమోదు చేసింది. దాదాపు 5.4 కోట్ల మంది టెలివిజన్ పై ఈ చిత్రాన్ని వీక్షించారు. ఈ విషయాన్ని మేకర్స్ ఎక్స్ వేదికగా ప్రకటించారు.