Bigg Boss Telugu Season 9: హౌస్‌లోకి అడుగు పెట్టిన శ్రష్ఠి వర్మ.. స్టేజ్‌పై సంచలన వ్యాఖ్యలు!

జానీ మాస్టర్ మాజీ అసిస్టెంట్‌ శ్రష్ఠి వర్మ బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లోకి ఎంట్రీ ఇచ్చారు. ఢీ డ్యాన్స్ షో ద్వారా పాపులర్ చెందిన ఈమె గతేడాది విడుదలైన పుష్ప 2లో కొన్ని సాంగ్స్‌కు కూడా ఈమె కొరియోగ్రఫీ చేసింది. ఈమె జానీ మాస్టర్ అసిస్టెంట్‌గా కూడా వర్క్ చేసింది.

author-image
By Kusuma
New Update
Bigg Boss Telugu Season 9

Bigg Boss Telugu Season 9

Shrasti Verma in Bigg Boss 9: బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న బిగ్ బాస్ సీజన్ 9 గ్రాండ్‌గా ప్రారంభమైంది. లేడీ కొరియోగ్రాఫర్(Dance Choreographer) శ్రష్ఠి వర్మ బిగ్ బాస్ తెలుగు 9 సీజన్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఢీ డ్యాన్స్ షో ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న ఈమె ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ దగ్గర అసిస్టెంట్‌గా కొన్ని రోజులు వర్క్ చేసింది. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్‌గా శ్రష్ఠి రాణిస్తోంది. వరుస సినిమా సాంగ్స్, ఆల్బమ్ సాంగ్స్‌కు కొరియోగ్రఫీ చేస్తూ రోజు రోజుకీ బిజీగా మారుతోంది. గతేడాది విడుదలైన పుష్ప 2(pushpa-2)లో కొన్ని సాంగ్స్‌కు డ్యాన్స్ కంపోజ్ చేసి తన సత్తా ఏంటో చాటుకుంది. 

Advertisment
తాజా కథనాలు