Pushpa 2: బుల్లితెరపై పుష్ప రాజ్ మరో రికార్డు..!

అల్లు అర్జున్ 'పుష్ప2' బుల్లితెరపై సరికొత్త రికార్డు సృష్టించింది. ఇటీవలే జీ సినిమాలో ప్రసారమైన ఈ చిత్రం 5.1 టీఆర్ఫీ రేటింగ్ నమోదు చేసింది. దాదాపు 5.4 కోట్ల మంది టెలివిజన్ పై ఈ చిత్రాన్ని వీక్షించారు. ఈ విషయాన్ని మేకర్స్ ఎక్స్ వేదికగా ప్రకటించారు.

New Update

Pushpa 2: అల్లు అర్జున్- సుకుమార్  కాంబోలో విడుదలైన  'పుష్ప 2' దేశవ్యాప్తంగా రికార్డు వసూళ్లతో సంచలనం సృష్టించింది. 1800 కోట్లకు ఫైగా వసూళ్లతో ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.  ముఖ్యంగా హిందీ వెర్షన్ లో సరికొత్త రికార్డులు నెలకొల్పింది. అయితే విడుదలైన ఇన్ని నెలల తర్వాత కూడా  'పుష్ప రాజ్' హవా ఇంకా తగ్గలేదు. తాజాగా బుల్లితెర పై హిస్టరీ క్రియేట్ చేసింది ఈ చిత్రం. 

Also Read: Raja Saab Teaser: రాజుగారి 'రాజాసాబ్‌' టీజర్‌ గూస్ బంప్స్.. డార్లింగ్ వింటేజ్ లుక్స్ తో కుమ్మేసాడుగా.. నెక్ట్స్ లెవల్ అంతే!

Also Read: Malavika Mohan: బ్యాంకాక్ లో చిల్ అవుతున్న 'రాజాసాబ్' బ్యూటీ.. ఫొటోలు చూశారా!

అత్యధిక టీఆర్పీ

 ఇటీవలే జీ సినిమా ఛానెల్ లో ప్రసారమైన  'పుష్ప2'  హిందీ వెర్షన్ అత్యధిక వీక్షణలను పొందింది.  5.1 టీఆర్ఫీ రేటింగ్ నమోదు చేసింది. దాదాపు  5 కోట్ల మంది టెలివిజన్ పై ఈ చిత్రాన్ని వీక్షించారు. షారుఖ్ 'పఠాన్', యష్ 'కెజిఎఫ్ చాప్టర్ 2', రణబీర్ కపూర్ 'యానిమల్' సినిమాల వీక్షణలు సైతం అధిగమించి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. అంతేకాదు టెలివిజన్ లో ఐపీఎల్ మ్యాచ్ ల వ్యూవర్ షిప్ ని బ్రేక్ చేసింది పుష్ప2. 

Also Read: Faria Abdullah: బస్సులో స్టీరింగ్ పట్టుకున్న ఫరియా.. వెరైటీగా ఫొటోలకు ఫోజులు!

Also Read :  ఎవరీ కేరళా కుట్టి.. 19 ఏళ్లకే ఇన్ని కళలా!

 

pushpa-2 | pushpa 2 trp

Advertisment
Advertisment
తాజా కథనాలు