RCB vs PBKS: ఉత్కంఠ మ్యాచ్.. ఆర్సీబీ స్కోర్ ఎంతంటే ?
ఐపీఎల్ 2025 ఫైనల్ మ్యాచ్‌లో ఆర్సీబీ 9 వికెట్ల నష్టంతో 190 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ(43), రజత్ పాటిదార్(26), లియామ్ లివింగ్‌స్టోన్(25), మయాంక్ అగర్వాల్(24), జితేష్ శర్మ (24) పరుగులు చేశారు.
ఐపీఎల్ 2025 ఫైనల్ మ్యాచ్‌లో ఆర్సీబీ 9 వికెట్ల నష్టంతో 190 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ(43), రజత్ పాటిదార్(26), లియామ్ లివింగ్‌స్టోన్(25), మయాంక్ అగర్వాల్(24), జితేష్ శర్మ (24) పరుగులు చేశారు.
ఐపీఎల్ 2025 ఫైనల్ మ్యాచ్ కోసం ఎదురుచూస్తున్న క్రికెట్ లవర్స్ కు బిగ్ షాక్. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం భారీ వర్షం పడుతోంది. స్టేడియంలోకి అడుగుపెట్టిన ఫ్యాన్స్ మ్యాచ్ జరుగుతుందా లేదా అనే అనుమానం నెలకొంది.
ఐపీఎల్ క్వాలిఫయర్1 లో పంజాబ్ కింగ్స్‌తో ఆడిన మ్యాచ్‌లో గెలిచన ఆర్సీబీ ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. పంజాబ్ కింగ్స్ నిర్దేశించిన 102 పరుగుల లక్ష్యాన్ని 9.5 ఓవర్లలోనే చేజ్ చేసింది. 8 వికెట్ల తేడాతో బంపర్ విక్టరీ సాధించింది.
పంజాబ్ కింగ్స్ జట్టు సహ యాజమాని ప్రీతి జింటా ఇతర డైరెక్టర్లపై చండీగఢ్ కోర్టులో దావా వేసింది. ఏప్రిల్ 21వ తేదీన జరిగిన సర్వసభ్య సమావేశం చట్టబద్ధతను ఆమె కోర్టులో సవాలు చేసింది. సహ డైరెక్టర్లు మోహిత్ బర్మన్, నెస్ వాడియాలకు వ్యతిరేకంగా కోర్టుకెక్కింది.
రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ 10 పరుగుల తేడాతో గెలిచింది. 220 పరుగుల లక్ష్యంతో దిగిన రాజస్థాన్.. 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 209 పరుగులకే పరిమితమైంది. ఈ విజయంతో పంజాబ్ మొత్తానికి ప్లేఆఫ్స్ బెర్త్‌ను దాదాపుగా ఖరారు చేసుకున్నట్లే.
చిదంబరం స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 19.2 ఓవర్లలో 190 పరుగులకు ఆలౌటైంది. యుజ్వేంద్ర చాహల్ 19 ఓవర్లో నాలుగు వికెట్లు పడగొట్టగా.. ఇందులో హ్యాట్రిక్ ఉంది.
పంజాబ్ కింగ్స్ కు బిగ్ షాక్ తగిలింది. గాయం కారణంగా గ్లెన్ మాక్స్వెల్ ఐపీఎల్ 2025 నుండి దూరమయ్యాడు. వేలు ఫ్రాక్చర్ కావడంతో ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్ తో జరుగుతోన్న మ్యాచ్ లో అతను ఆడటం లేదు.
ఐపీఎల్లో భాగంగా చండీగఢ్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతోన్న మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ తడబడింది. 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. ప్రభుసిమ్రన్‌సింగ్ (33), శశాంక్ (31) ఫర్వాలేదనిపించాడు.