RCB vs PBKS : ఐపీఎల్ ఫైనల్.. మోదీ స్టేడియంలో భారీ వర్షం

ఐపీఎల్ 2025 ఫైనల్  మ్యాచ్  కోసం ఎదురుచూస్తున్న క్రికెట్ లవర్స్ కు బిగ్ షాక్. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం భారీ వర్షం పడుతోంది. స్టేడియంలోకి అడుగుపెట్టిన ఫ్యాన్స్ మ్యాచ్ జరుగుతుందా లేదా అనే అనుమానం నెలకొంది.

New Update
rcb-vs-punjab


ఐపీఎల్ 2025 ఫైనల్  మ్యాచ్  కోసం ఎదురుచూస్తున్న క్రికెట్ లవర్స్ కు బిగ్ షాక్. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం భారీ వర్షం పడుతోంది. స్టేడియంలోకి అడుగుపెట్టిన ఫ్యాన్స్ మ్యాచ్ జరుగుతుందా లేదా అనే అనుమానం నెలకొంది. భారీ వర్షాలకు సంబంధించిన అనేక వీడియోలు ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి.  సాయంత్రం 7 గంటలకు వరకు వర్షం తగ్గవచ్చునని మరికొందురు అంటున్నారు. ఒకవేళ వర్షం పడితే మ్యాచ్ కు రిజర్వ్ డే ఉంది. రేపు కూడా వర్షం పడితే పాయింట్ల పట్టికలో టాప్ లో ఉన్న పంజాబ్ దే కప్పు అవుతుంది. కాగా జూన్ 1 ఆదివారం అహ్మదాబాద్‌లో జరిగిన క్వాలిఫయర్ 2 మ్యాచ్‌లో వర్షం కారణంగా మ్యాచ్ 135 నిమిషాలు ఆలస్యమైంది.  

Advertisment
తాజా కథనాలు