SRH VS Punjab Kings: బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్ కింగ్స్..
ఐపీఎల్ భాగంగా ఉప్పల్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యార్ బ్యాటింగ్ తీసుకున్నాడు. సొంత మైదానంలో రెండుసార్లు మ్యాచ్ ఓడిన హైదరాబాద్ ఈసారి గెలవాలనే పట్టు మీదుంది.