RCB vs PBKS : తడబడిన పంజాబ్.. బెంగళూరు టార్గెట్158

ఐపీఎల్‌లో భాగంగా చండీగఢ్  వేదికగా రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో జరుగుతోన్న మ్యాచ్ లో పంజాబ్‌ కింగ్స్‌ తడబడింది. 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది.  ప్రభుసిమ్రన్‌సింగ్‌ (33), శశాంక్ (31) ఫర్వాలేదనిపించాడు.

New Update
pbks 157

pbks 157

ఐపీఎల్‌లో భాగంగా చండీగఢ్  వేదికగా రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో జరుగుతోన్న మ్యాచ్ లో పంజాబ్‌ కింగ్స్‌ తడబడింది. 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది.  జాబ్‌ బ్యాటర్లలో ప్రభుసిమ్రన్‌సింగ్‌ (33), శశాంక్ (31) , ఎన్‌సన్‌ (25*)  పరుగులతో రాణించారు.  ప్రియాంశ్‌ ఆర్య (22) ఫర్వాలేదనిపించగా..  శ్రేయస్‌ అయ్యర్‌ (6) విఫలమయ్యాడు. 

ఆర్సీబీ రివేంజ్ తీసుకుంటుందా

 ఆర్సీబీ బౌలర్లలో క్రునాల్ , సుయాశ్ చెరో వికెట్లు తీయగా..  రొమారియో ఒక వికెట్ దక్కించుకున్నారు. భువనేశ్వర్‌ కుమార్‌, యశ్‌దయాళ్‌, జోష్‌ హేజిల్‌వుడ్‌ వికెట్లేమీ తీయలేదు.  కాగా ఇప్పటికే ఇరు జట్ల మధ్య మొన్న  బెంగళూరు వేదికగా మ్యాచ్ జరగగా..  పంజాబ్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది.  మరి ఈ మ్యాచ్ లో గెలిచి ఆర్సీబీ రివేంజ్ తీసుకుంటుందా లేదా అన్నది చూడాలి. 

Also read :  Google layoffs : ఇండియాలోని ఉద్యోగులకు గూగుల్‌ బిగ్‌షాక్‌... వాళ్లంతా ఔట్!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు